NewsOrbit
సినిమా

Sharukh Khan: సినిమా ఇండస్ట్రీలోకి సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్న షారుక్ ఖాన్ కొడుకు..??

Sharukh Khan: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో బాలీవుడ్ బాద్ షా ..కింగ్ ఖాన్ .. షారుక్ ఖాన్. షారుక్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా మనోడు సినిమా చూడటానికి ఎదురుచూస్తుంటారు. ఇండియాలో ఏ హీరోకి లేని వరల్డ్ వైడ్ మార్కెట్ షారుక్ కి ఉంది. విదేశాలలో షారుక్ ఖాన్ సినిమాలకు జనాలు బ్రహ్మరథం పడతారు. అయితే ఇటీవల గత కొంత కాలం నుండి సరైన హిట్ లేక గడ్డుకాలం ఎదుర్కుంటున్నాడు. ఇక ఇదే సమయంలో దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా కొద్ది నెలల క్రితం .. కొడుకు ఆర్యన్ ఖాన్ విషయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం తెలిసిందే.

HERO'S WELCOME FOR ARYAN KHAN | 30 October, 2021 – Film Information

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ఇరుక్కోవడం… బెయిల్ కోసం షారుక్ ఖాన్ అనేక తంటాలు పడటం వంటి సంఘటనలు వార్తలలో మనం విన్నాం. కొడుకు డ్రగ్స్ కేసు విషయంలో షారుక్ ఖాన్ పై బాగా నెగిటివిటీ రావడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ కి బెయిల్ రావడం అంతా తెలిసిందే. ఇదిలా ఉంటె  ఇటీవల ఐపీఎల్ వేలంపాటలో ఆర్యన్ ఖాన్.. చాలా చురుకుగా వ్యవహరించి మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.

Shah Rukh Khan's son Aryan Khan ends Instagram hibernation with new photo,  fans say 'missed you' | Bollywood - Hindustan Times

ఇదే సమయంలో ఆర్యన్ ఖాన్ సినిమా కెరియర్ పరంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి రెడీ అయినట్లు బాలీవుడ్ మీడియా వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తండ్రి మాదిరిగా నటుడిగా కాకుండా స్టోరీ రైటర్ గా పెన్ పట్టుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ వెబ్ సిరీస్ కి రైటర్ గా పని చేస్తున్నట్లు టాక్. ప్రారంభంలో నటుడిగా రాణించాలనీ అనుకున్న గాని స్టోరీ రైటర్ గా అయితే బాగుంటుందని… ఆర్యన్ ఖాన్ డిసైడ్ అయినట్లు లేటెస్ట్ వార్త బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu