NewsOrbit
ట్రెండింగ్

Tamil Bigg Boss: తమిళ్ బిగ్ బాస్ షోలో కమల్ హాసన్ ప్లేస్ రిప్లేస్ చేసిన ఆ స్టార్ హీరో.!!

Tamil Bigg Boss: టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే బిగ్ బాస్ షో.. తమిళంలో కూడా మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. తమిళ బిగ్ బాస్ షో కి భారీ ఎత్తున టిఆర్పి రేటింగులు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే తమిళంలో బిగ్ బాస్ షో స్టార్టింగ్ నుండి హోస్ట్ గా కమలహాసన్ యే వ్యవహరించడం జరిగింది.

Exclusive: இனி கமலுக்குப் பதில் எஸ்.டி.ஆர்! பிக் பாஸ் அல்டிமேட்டுக்கு சிம்பு  வந்ததன் பின்னணி என்ன? | How Simbu got committed as the new host for Bigg  Boss Ultimate?ఐదు సీజన్ లు తమిళంలో కంప్లీట్ అవ్వ వాటన్నిటికీ కూడా కమల్ హోస్ట్ గా చేశారు. అయితే ఇటీవల సీజన్ ఫైవ్ ముగిసిన వెంటనే… పెద్ద గ్యాప్ తీసుకున్న నెక్స్ట్ సీజన్ ప్రారంభించడంతో కమలహాసన్ నటిస్తున్న సినిమా షూటింగ్ టైం లో ఉండటంతో.. ప్రజెంట్ సీజన్ కి కమల్ హాసన్ ..గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో ని చాలా తెలివిగా హ్యండిల్ చేస్తూ.., ఎక్కడ తిట్టాలో.. ఎక్కడ వార్నింగ్..ఇవ్వాలో ఇస్తూ… రాణించటం జరిగింది.

bigg boss ultimate new anchor actor simbu str: Simbu is now in Kamal's  place .. Big Boss is coming to Ultimate Show STR! - time.news - Time Newsఇంతలో సడన్ గా కమల్… షో కి గుడ్ బాయ్ చెప్పటం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. తెలుగులో మాదిరిగానే తమిళంలో కూడా ఓటిటి వర్షన్ బిగ్ బాస్ షో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో కి సంబంధించి..హోస్ట్ గా కమలహాసన్ ప్లేస్ లో లిటిల్ సూపర్ స్టార్ శింబు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు తమిళ మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. హోస్ట్ గా శింబు…కి భారీ ఎత్తున రెమ్యునిరేషన్ అందించడానికి తమిళ బిగ్ బాస్ షో నిర్వాహకులు ఓకే చెప్పినట్లు.. దీంతో కమల్ హాసన్ ప్లేస్ లో శింబు రానున్నట్లు…వార్తలు వస్తున్నాయి.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri