NewsOrbit
న్యూస్ సినిమా

ఐక్యరాజ్య సమితి గుర్తించే రేంజిలో అవార్డు సొంతం చేసుకున్న సోనూసూద్..!!

కరోనా వైరస్ ప్రారంభంలో దేశంలో లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు కొన్ని కోట్ల మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోవటంతో పాటు ఇంటికి చేరడానికి అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి కోసం స్పెషల్ ట్రైన్లు స్పెషల్ బస్సులు అదేవిధంగా స్పెషల్ ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు చేర్చాడు సోనుసూద్. దేశంలో చాలా మంది హీరోలు ఉన్నాగాని అసలైన సమయంలో సోనూసూద్ స్పందించడంతో పాటు కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు చేయాల్సిన పనులు అని తానై ముందుండి చేసి అనేకమందిని ఆదుకోవడంతో సోనుసూద్ దేశంలోనే రియల్ హీరో అనిపించుకున్నారు.

Sonu Sood honoured with Special Humanitarian Action Award by UNDP, joins  likes of Angelina Jolie, David Beckhamలాక్ డౌన్ తర్వాత కూడా ప్రస్తుతం అనేక మంది పేద వాళ్ళను ఆదుకుంటూ.. ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని వారికి స్కాలర్షిప్స్ ఇస్తూ తనకంటూ సెపరేట్ టీంతో అనేక మందికి సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ విధంగా అనేక మందికి ఉపయోగపడుతున్న సోనుసూద్ ఇంటర్నేషనల్ అవార్డు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రకటించింది. పూర్తి విషయంలోకి వెళ్తే “స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్” అవార్డును ప్రకటించిన ఐక్యరాజ్యసమితి అనుబంద సంస్ద.. UNO అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ (United Nations Development Programme)  స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డును (SDG Special Humanitarian Action Award ) ప్ర‌క‌టించింది.

 

కరోనా వైరస్ వ్యాప్తి కార‌ణంగా విధించిన‌‌ లాక్‌డౌన్‌ కాలంలో లక్షలాది వలసకూలీలు, విద్యార్థులకు ఊహించ‌నిరీతిలో సేవలందించినందుకు ఆయ‌న‌కు ఈ అవార్డ్‌తో స‌త్క‌రించింది. ఓ వర్చువల్‌ కార్యక్రమంలో ఇటీవల ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు  సినీ న‌టుల్లో ఆంజెలినా జోలీ, డేవిడ్‌ బెక్‌హమ్‌, లియోనార్డో డి కాప్రియో, ప్రియాంకా చోప్రాతో పాటు అతికొద్ది మందికి మాత్ర‌మే ఈ అవార్డును అందుకున్నారు. ఆ అతికొద్ది మంది సినీ ప్రముఖుల జాబితాలో సోనూసూద్ చేరారు. ఈ అవార్డును అరుదైన గౌరవంగా భావిస్తున్న‌ట్టు సోనూసూద్ తెలిపారు.

Related posts

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N