NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

నాకు ఏదైనా ఓకే.. సిగ్గు పడకుండా మనసులో ఉన్న మాటను బయటపెట్టేసిన రవితేజ..!

మాస్ మహారాజుగా పేరు తెచ్చుకున్న రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. నేటి తరానికి ఆదర్శంగా నిలిచాడు రవితేజ. ఇక ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

star actors ravi teja
star actors ravi teja

ఇక ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ ” ఈగల్ “. అనుపమ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఈనెల 9న రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాలి. కానీ అనుకోని సంఘటనల కారణంగా ఫిబ్రవరి 9 కి షెడ్యూల్ అయింది. ఇక సినిమా డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం.

star actors ravi teja
star actors ravi teja

ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రవితేజ. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజని సుమ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడగగా..” నాకు ఏదైనా ఓకే. దేన్నైనా ఇష్టంగానే తింటా. అది ,ఇది అని నాకు అలా ఏం ఉండదు. ఏది పెడితే అది తింటా ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అక్కడే ఉన్న నవదీప్.. ఆయనలా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటా. కానీ ఫుడ్ విషయంలో ఆయనలాగా అస్సలు ఫాలో అవ్వలేము.. అంటూ చెప్పుకొస్తాడు.

star actors ravi teja
star actors ravi teja

ఇక ప్రస్తుతం వీరి మధ్య జరిగిన కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈయన వ్యాఖ్యలను చూసిన ప్రేక్షకులు..” రవితేజ ఒక్క ఫుడ్ టైమింగ్ ఏ కాదు సినిమాల విషయంలో కూడా ఆయనని ఎవ్వరూ కాపీ చేయలేరు. సోలోగా వచ్చాడు సోలోగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజంగా గ్రేట్ ” అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Related posts

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N