NewsOrbit
సినిమా

Sukumar- Vijay Devarakonda: సుకుమార్, విజయ్‌ దేవరకొండతో చేయబోయేది ‘పుష్ప’ మూడో భాగమా?

Sukumar- Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అతి కొద్ది సమయంలోనే మోస్ట్‌ పాపులారిటీ సంపాదించుకున్న హీరో అతడు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న స్టార్లలో విజయ్‌ ఒకరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల భారీ విజయంతో విజయ్‌కు హ్యుజ్ నేమ్ వచ్చింది. ఇకపోతే రెండేళ్ల నుంచి మన రౌడీ ఫెలో సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ డైరెక్షెన్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్‌’ మూవీతో ఐఫీస్ట్‌ ఇవ్వనున్నాడు మన విజయ్.

Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె లేడీ పవర్ స్టార్.. సుకుమార్ వైరల్ కామెంట్స్..!!

Sukumar- Vijay Devarakonda: తాజా సమాచారం ఇదే:

జనవరి ప్రారంభంలో క్రియేటివ్ డైరెక్టర్‌ పుట్టిన రోజున విజయ్‌ చేసిన ట్వీట్‌ పలు పలు ఆసక్తిర విషయాలకు హింట్‌ ఇస్తోందని తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో ‘పుష్ప: ది రైజ్‌’ సినిమా చేసి భారీ హిట్ కొట్టాడు సుకుమార్. త్వరలో ఈ సినిమా రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత ‘పుష్ప: ది ర్యాంపేజ్‌’ అనే టైటిల్‌తో సుకుమార్‌, విజయ్ దేవరకొండల చిత్రం రానుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

vijay devarakonda : అర్జున్ రెడ్డి సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడుతోన్న వాళ్లకి 4 ఏళ్ళ తరవాత షాకింగ్ సమాధానం చెప్పిన విజయ్ దేవరకొండ
మరింత సమాచారం:

విజయ్ సూపర్‌ హిట్ ఫిల్మ్‌ మజిలీ డైరెక్టర్‌ శివ నిర్వాణతో కలిసి ఓ సినిమా చేయాల్సి వుంది. బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ మూవీకి డేట్స్‌ కుదరట్లేదని తెలుస్తోంది. ఇందులో సమంతనే హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల భోగట్టా. ఇక ఈ మూవీకి కోలీవుడ్ సెన్సేషన్‌ అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడని టాక్‌. ఇవేకాకుండా మళ్లీ పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ ‘జనగణమన’ సినిమా చేయనున్నాడనే సంగతి తెలిసినదే.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N