NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Goodachari 2: కుర్ర హీరో అడవి శేష్ కొత్త మిషన్ తో “గూడచారి 2” షూటింగ్ స్టార్ట్..!!

Goodachari 2: 2018లో అడవి శేష్ హీరోగా “గూఢాచారి” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా “గూఢాచారి 2” సినిమా షూటింగ్ ప్రారంభించడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో వినయ్ కుమార్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కొన్ని నేరాల క్రితమే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరిగాయి. ఈ సినిమా ప్రకటన ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన గాని తాజాగా రెగ్యులర్ షూటింగ్ మాత్రం డిసెంబర్ 11వ తారీకు ప్రారంభించడం జరిగింది.

young hero Adavi Sesh Goodachari two shooting has started with the new mission

ఈ సినిమాతో ఎడిటర్ వినయ్ కుమార్… దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. దాదాపు సినిమా ప్రకటించి ఏడాది అయినా గాని.. ప్రీ ప్రొడక్షన్ పనులు.. ఆలస్యం కావడంతో మధ్యలో ప్రాజెక్టు ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ గా మాత్రం..”గూఢాచారి 2″ షూటింగ్ స్టార్ట్ అయినట్లు ప్రకటించడం మాత్రమే కాదు అడవి శేషు ఫోటో ఒకటి విడుదల చేశారు. మన ఏజెంట్ 116 మళ్ళీ వచ్చాడు.. అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఈసారి త్రినేత్ర అనే కొత్త మిషన్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు.. స్పష్టత ఇచ్చారు.

young hero Adavi Sesh Goodachari two shooting has started with the new mission

తెలుగు చలనచిత్ర రంగంలో అడవి శేష్ పోలీస్ గా నటించిన అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యా యి. సస్పెన్స్ థ్రిల్లింగ్ నేపథ్యంలో శేషు నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి. పోలీస్ మరియు ఆర్మీ పాత్రలు బాగా కలిసొస్తున్నాయి. ఈ రకంగా గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా.. వ్యవహరించిన మేజర్ సినిమా.. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 26/11 స్టోరీ తో చేసిన “మేజర్” అందరిని ఆకట్టుకోవడం జరిగింది. “మేజర్” తెలుగు మరియు హిందీ భాషలలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సరిగ్గా ఇప్పుడు అలాంటి తరహా జోనర్ లో “గూఢాచారి 2” అడవి శేష్ చేస్తూ ఉండటంతో… ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

 

Related posts

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri