NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Devara: ఎన్టీఆర్ “దేవర” లెక్కలు మొత్తం తారుమారు.. కొత్త రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్..!!

Devara: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న “దేవర” సినిమా మళ్లీ వాయిదా పడింది. గతంలో రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా లేటెస్ట్ గా దసరాకి వాయిదా పడింది. ఈ సినిమా అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతేడాది డిసెంబర్‌లో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించినప్పటికీ గత కొన్ని రోజులుగా సినిమా వాయిదా పడిందనే వార్త వైరల్‌గా మారింది. దీంతో విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా నటించిన తన “ఫ్యామిలీ స్టార్” సినిమా “దేవర” ఆలస్యం అయితే ఏప్రిల్ 5న విడుదలవుతుందని దిల్ రాజు ఇటీవల విలేకరుల సమావేశంలో తెలిపారు.

The calculations of NTR Devara have been completely manipulated Makers have announced the new release date

“దేవర” సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఏప్రిల్ 5న “ఫ్యామిలీ స్టార్” సందడి చేయబోతోంది. “దేవర” చిత్రీకరణ మధ్యలో, విలన్ పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడి, హాస్పిటల్ పాలయ్యారు. సైఫ్ ఎడమ చేయి సర్జరీ కావడంతో డాక్టర్స్ కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నరు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్, మరాఠీ నటి శృతి మరాఠే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏకంగా ఈ సినిమా ఇప్పుడు దసరా పండుగకి వచ్చే పరిస్థితి నెలకొనడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా.. కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా సైఫ్ అలీఖాన్ గాయం పడటం.,,దసరాకి రిలీజ్ అవుతోందని తెలియజేయడం సంచలనంగా మారింది.

The calculations of NTR Devara have been completely manipulated Makers have announced the new release date

దీంతో లెక్కలు మొత్తం తారుమారు అయిపోయాయి. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుంది. ఎన్టీఆర్ కెరియర్ లో “దేవర” 30వ చిత్రం కావటంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ముందుగా హృతిక్ రోషన్ తో చేయబోయే “వార్ 2” షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N