NewsOrbit
సినిమా

SSMB 28: మహేష్ సినిమా త్వరగా కంప్లీట్ కావడానికి త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..??

SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే టైం గడిచింది. 2020లో సంక్రాంతి పండుగ కానుకగా బన్నీతో చేసిన “అలా వైకుంఠపురం లో” సినిమా తరువాత మరో సినిమాకు ఇప్పటి వరకు త్రివిక్రమ్ సొంత దర్శకత్వం చేయలేదు. పవన్ కళ్యాణ్ నటించిన “బిమ్లా నాయక్” కి డైలాగులు స్క్రీన్ ప్లే  ఇచ్చిన త్రివిక్రమ్ ఆ తర్వాత ప్రస్తుతం మహేష్ బాబుతో కొత్త సినిమా చేయడానికి రెడీ కావడం తెలిసిందే.

Mahesh Babu's SSMB 28 poster to be out on May 31? - Movies News

వాస్తవానికి ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చినా గానీ ఎన్టీఆర్ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా రెండు సంవత్సరాలకు పైగా గ్యాప్ రావడంతో.. మహేష్ సినిమా అతి తక్కువ టైంలో కంప్లీట్ చేసే దిశగా త్రివిక్రమ్ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే సినిమాకి సంబంధించి భారీ కాస్టింగ్ నటీనటులతో ముందుగా సన్నివేశాలు కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ సరికొత్త షెడ్యూల్ సెట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఆ తర్వాత చివరిలో యాక్షన్ మరియు పాటల చిత్రీకరణ కొద్దిపాటి సన్నివేశాలు చిత్రీకరించాలని త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబంతో యూరప్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. “సర్కారు వారి పాట” విజయం సాధించడంతో గత నెల యూరప్ ట్రిప్ వేసిన మహేష్.. ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ కి చేరుకోనున్నారు. అయితే జూన్ నెల చివరిలో లేకపోతే జూలై మొదటి వారం నుండి… రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం. మహేష్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమా.. ఆరు నెలలో కంప్లీట్ చేసే దిశగా సినిమా యూనిట్ పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అయిన వెంటనే వచ్చే ఏడాది ప్రారంభం… రాజమౌళి సినిమా స్టార్ట్ చేయాలని అంతకుముందే త్రివిక్రమ్ సినిమా మొత్తం కంప్లీట్ చేసే దిశగా మహేష్ కూడా.. పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో షూటింగ్ జరగబోయే ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 9వ తారీకు మహేష్ బర్త్ డే కానుకగా విడుదల చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N