NewsOrbit
సినిమా

Bala Krishna: బాలయ్యబాబుతో ఛాన్స్ కొట్టేసిన మన వంటలక్క.. ప్లాన్ మామ్మూలుగా లేదుగా..?

Bala Krishna: వంటలక్క అంటే తెలియని వారు మన తెలుగునాట ఉండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆడవారికి వంటలక్కంటే విపరీతమైన క్రేజ్. మీకు ఈ పాటికే అర్ధం అయే ఉంటుంది. అవును.. ఇపుడు మనం మాట్లాడుకోబోయేది ఓ తెలుగు సీరియ‌ల్ గురించి. అదే కార్తీక దీపం. టి.ఆర్‌.పి ప్ర‌కారం ఇక్కడ ఈ సీరియ‌ల్ నెం. 1 ప్లేస్‌ను ద‌క్కించుకున్న సంగ‌తి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కార్తీక దీపం సీరియ‌ల్ పేరు చెప్ప‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తుకొచ్చే పేరు వంట‌ల‌క్క అలియాస్ ప్రేమి విశ్వ‌నాథ్‌.

Vantalakka got A chance to work with Bala Krishna
Vantalakka got A chance to work with Bala Krishna

వంటలక్క సినిమా చాన్సు?

కార్తీక దీపం సీరియ‌ల్‌లో డాక్ట‌ర్ బాబు భార్య‌గా, క‌వ‌ల పిల్ల‌ల త‌ల్లిగా వంట‌ల‌క్క చేసిన యాక్టింగ్‌కు ఆమె విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ నేప‌థ్యంలో వంట‌ల‌క్కకి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ని, అందుకు ఆమె ఓకే చెప్పేశార‌నే వార్త‌లు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ప్రేమి విశ్వ‌నాథ్ న‌టించ‌బోతున్న సినిమా ఏదో తెలుసా! NBK 107. అవును.. నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న ఈ సినిమాను గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్నారు. మ‌రి ఈ సినిమాలో ఆమె నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Bala Krishna: బాలయ్యే కోరాడట?

ఆ సినిమాలో ఓ పాత్ర కొరకు మన బాలయ్యే ఆమెను కోరాడట. దాంతో నిర్మాతలు ఆమెను అడగడంతో ఆమె ఒక్కక్షణం ఆలోచించకుండా ఒప్పుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక వంటలక్క ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తుంద‌నే విషయం ఆమె అభిమానులలో నెలకొంది. ఇక ఈ వార్త‌ల‌పై వంట‌ల‌క్క ఏమైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి. అఖండ వంటి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన నంద‌మూరి బాల‌కృష్ణ చేస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu