NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Balakrishna: వసుంధర దేవికి ఇచ్చిన మాట కోసం బాలయ్య కష్టాలు.. ఆ స్టార్ హీరోయిన్ కోడలుగా కావాలంటూ రిక్వెస్ట్..!

Balakrishna: నేను నీకు ఎదురొచ్చినా నీకే రిస్క్.. నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే రిస్క్.. అంటూ స్టార్ హీరోలకి కూడా దడ పుట్టించే హీరో మన టాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారా అంటే అది వన్ అదర్ థెం బాలయ్య అనే చెప్పొచ్చు. వరుస హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకుంటూ ఇండస్ట్రీని ఊచకోత కోస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎవరిది హవా అయినా నేను వచ్చాక తప్పుకోవాల్సిందే అంటూ తన హీరో ఇజాన్ని చూపిస్తున్నాడు. అటువంటి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం పై అనేకమంది ఎదురుచూస్తున్నారు.

Vasundhara Devi asked Sri Leela as daughter-in-law
Vasundhara Devi asked Sri Leela as daughter-in-law

రేపు వస్తా మాపు వస్తా అంటూ కాలాన్ని జరిపేస్తున్నాడు కానీ ఇండస్ట్రీలోకి వచ్చే తీరే కనిపించడం లేదు. ఇటీవల బాలయ్య సైతం ఈ సంవత్సరం మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు అంటూ వెల్లడించినప్పటికీ ప్రస్తుతం ఆ ఊసుమాటా లేదు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అందరూ నిరాశకు గురయ్యారు. అదేవిధంగా ప్రస్తుత కాలంలో బాలయ్య రాజకీయాల్లో బిజీగా ఉండడమే ఎందుకు కారణం అంటూ కొందరు సర్ది చెబుతున్నారు. ఇక బాలయ్య ఇటీవల నటించిన భగవంత్ కేసరి మూవీ ఎంతటి విజయవంతం అయ్యిందో మనకి తెలిసిందే.

Vasundhara Devi asked Sri Leela as daughter-in-law
Vasundhara Devi asked Sri Leela as daughter-in-law

ఈ సినిమాలో బాలయ్యకి కూతురు పాత్రలో నటించిన శ్రీ లీల కి మరియు బాలయ్యకి మంచి సన్నిహితం ఏర్పడింది. అదేవిధంగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కి శ్రీ లీలా కి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఈ తరుణంలోనే మోక్షజ్ఞ మరియు శ్రీ లీల ప్రేమించుకుంటున్నారు అంటూ వారిద్దరికీ పెళ్లి కూడా అవ్వనుంది అంటూ అనేక ప్రచారాలు జరిగాయి. కానీ వీటిపై ఇటు శ్రీ లీల అటు బాలయ్య కూడా స్పందించకపోవడంతో ఈ వార్తలకి ఆధ్యం పోసినట్లు అయ్యింది. ఇక తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vasundhara Devi asked Sri Leela as daughter-in-law
Vasundhara Devi asked Sri Leela as daughter-in-law

బాలయ్య భార్య వసుంధర దేవి బాలయ్యను ఓ కోరిక కోరిందట. తన ముద్దు ముద్దు మాటలతో వసుంధర దేవిని ఆకట్టుకున్న శ్రీ లీలాని వసుంధర తన కోడలు చేసుకోవాలని అనుకుంటుందట. శ్రీ లీల తనకి బాగా నచ్చినట్లు అదేవిధంగా మోక్షజ్ఞ కి ఇచ్చి శ్రీ లీలాని పెళ్లి చేద్దామని వసుంధర దేవి బాలయ్యని ఓ కోరిక కోరిందట. ఆమె అయితే మన కుటుంబానికి సరిపోతుందని ఆలోచించిందట వసుంధర దేవి. ఇక బాలయ్య ని ఎన్నడూ అడగని కోరిక వసుంధర దేవి అడగడంతో బాలయ్య సైతం ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడట. మరి తన భార్య అడిగిన కోరికను బాలయ్య నెరవేరుస్తాడో లేదో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఫుల్ హల్ చల్ చేస్తుంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu