NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Devara: ఎన్టీఆర్ “దేవర” నుండి వీడియో లీక్..!!

Devara: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “దేవర” సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 2016 వ సంవత్సరంలో “జనతా గ్యారేజ్” అనే సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. మరోసారి తారక్ తో కొరటాల సినిమా చేస్తూ ఉండటంతో “దేవర” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. “RRR” లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తన కెరియర్ లో 30వ సినిమా కావటంతో “దేవర” విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

Video leak from NTR Devara Movie

రెండు భాగాలుగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. మొదటి భాగం ఏప్రిల్ 8వ తారీకు రిలీజ్ కావాల్సి ఉండగా.. అక్టోబర్ కి వాయిదా పడింది. సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ చేయి ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ జరగడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ ఉంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాదులో రియాక్షన్స్ సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం ఇప్పుడు గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు సాంగ్ కూడా కూడా షూట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో “దేవర” గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు వీడియో తీశారు.

Video leak from NTR Devara Movie

ఆ వీడియోలో సముద్రం ఒడ్డున నలుపు రంగు చొక్కా అదే రంగులో ఉన్న పంచ కట్టుకొని ఎన్టీఆర్ నడుస్తూ ఒడ్డుకొస్తున్నాడు. ఈ దృశ్యాలను కొందరు సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మాస్ పాత్ర తారక్ చేసినట్లు వీడియో బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పక్కన హీరోయిన్‌గా బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. కొరటాల ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. ఇక ఇటీవల విడుదలైన టీజర్‌ అభిమానులను ఉర్రూతలూగించింది.

Related posts

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri