NewsOrbit
సినిమా

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ కోసం ప్రేమ‌క‌థ‌

ఓ అమ్మాయిని ఇద్ద‌రు అబ్బాయిలు ప్రేమిస్తారు. ఇద్ద‌రి ప్రేమ‌లో నిజాయ‌తీ ఉన్న‌ప్పుడు ఆ అమ్మాయి ఏ అబ్బాయిని ప్రేమించాలి? అనే పాయింట్ మీద తెర‌కెక్కిన చిత్రం `అందాల రాక్షసి`. హ‌ను రాఘ‌వపూడి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. దీని త‌ర్వాత ఈయ‌న తెర‌కెక్కించిన `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌` కూడా మంచి స‌క్సెస్‌నే సొంతం చేసుకుంది. అయితే త‌ర్వాత హ‌ను డైరెక్ట‌ర్ చేసిన లై, ప‌డిప‌డిలేచెమ‌న‌సు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మంచి హిట్ కొట్టాల‌నే ఉద్దేశంతో ఓ ప్రేమ‌క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడ‌ట‌. స్వ‌ప్నా సినిమాస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ దేర‌కొండ హీరోగా హ‌ను ఈ చిత్రాన్ని రూపొందించాల‌నుకున్నాడ‌ట‌. ఇప్ప‌టికే స్వ‌ప్నా సినిమాస్ బ్యాన‌ర్‌పై ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, మ‌హాన‌టి చిత్రాల్లో న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రి మూడో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడో లేదో చూడాలి.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Leave a Comment