NewsOrbit
సినిమా

Vijay Devarakonda: క్రేజీ టాక్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను లైన్‌లో పెట్టిన మాట‌ల మాంత్రికుడు!

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌లె `లైగ‌ర్‌` సినిమాను పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్, పూరీ జ‌గ‌న్నాథ్‌లు క‌లిసి నిర్మించారు.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగ‌ష్టు 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ మూవీ అనంత‌రం పూరీతో `జ‌న‌గ‌ణ‌మ‌న` చేసేందుకు విజ‌య్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. కానీ, ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డానికి కొంతం స‌మ‌యం ప‌డుతుంద‌ట‌.

ఈ గ్యాప్‌లో శివ‌నిర్వాణ‌తో విజ‌య్ ఓ అదిరిపోయే ల‌వ్‌స్టోరీ సిన‌మా చేయ‌నున్నాడ‌ని.. ఇందులో స‌మంత హీరోయిన్‌గా ఫిక్స్ అయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా విజ‌య్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల గురించి ఓ క్రేజీ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.

ఇటీవ‌లె త్రివిక్ర‌మ్ ఓ మాంచి లైన్‌తో విజ‌య్‌ను మెప్పించి.. ఆయ‌న్ను లైన్‌లో పెట్టాడ‌ట‌. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇది పూర్తైన త‌ర్వాత త్రివిక్ర‌మ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల ప్రాజెక్ట్ ఉంటుందని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri