NewsOrbit
న్యూస్ సినిమా

Vijay Devarakonda: సమంతని నమ్ముకొని నిండా మునిగిపోయిన విజయ్.. అతని నెక్స్ట్ ప్లాన్ అదే..?

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన రీసెంట్ మూవీ లైగర్ ప్లాప్ అవడంతో బాగా డిసపాయింట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఆ బాధ నుంచి బయటికి వచ్చి తన నెక్స్ట్ మూవీ ‘ఖుషి’ షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. లైగర్ సినిమా కలెక్షన్స్ రెండో రోజే పడిపోయిన విషయం తెలుసుకున్న విజయ్ జిమ్ కీ వెళ్లి వర్క్ ఔటస్‌ చేయడం మొదలు పెట్టాడు. అసలైతే లైగర్ సినిమా రిలీజ్ కంటే ముందే విజయ్, పూరి జగన్నాథ్ కలిసి జనగణమన సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. కానీ లైగర్ ఫ్లాప్‌తో జనగణమన సినిమాని ఆపేశారు.

Vijay Devarakonda: పాపం, విజయ్!

Vijay Devarakonda
Vijay Devarakonda

ఖుషి సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా విజయ్ ని కాస్త కన్ఫ్యూషన్‌లో పడేసింది. శివ నిర్వణ డైరెక్షన్‌లో వస్తున్న ఖుషి మూవీ షూటింగ్‌ను కశ్మీర్‌లో పూర్తి చేసుకొని, డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ సమంత అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఖుషి సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. సామ్ రీసెంట్‌గా తాను బయటికి వచ్చే పరిస్థితిలో లేనని చెప్పింది. దీనితో ఆమెతో నైనా మంచి హిట్ కొట్టాలని ఎంతో ఆశపడిన విజయ్ ఇప్పుడు అయోమయంలో పడ్డాడు. ‘లైగర్’ సినిమా ప్లాప్‌తో వచ్చిన మచ్చ చెరిపేసి ‘ఖుషి’ సినిమాతో త్వరగా యావరేజ్ హిట్ అయినా కొట్టాలనుకున్నాడు. కానీ సమంత మాయసైటీస్ చికిత్స కే పరిమితమైంది.

నెక్స్ట్ ఏంటి

ఇక సామ్ ఎపుడు కోలుకుంటుందో? ఎపుడు షూటింగ్ కీ వస్తుందో? తెలీదు. విజయ్ మాత్రం తెగ ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. ఇక సినిమా గురించి పక్కన పెట్టి విజయ్ దేవరకొండ కొన్ని యాడ్స్ లో పాల్గొంటూ కొత్త కొత్త మేకోవర్ ఫొటోస్ రిలీజ్‌ చేస్తూ ఉన్నాడు. కానీ విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. జనగణమన, ఖుషి సినిమాలు ఉన్నాయ్ కదా అనుకుంటే.. అవేమో అసలు పూర్తవుతాయో లేదో తెలియని పరిస్థితి. దాంతో అందరూ విజయ్‌ని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్ అడగడం మొదలు పెట్టారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N