NewsOrbit
సినిమా

RRR: ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం “RRR” కలెక్షన్స్..!!

RRR: మార్చి 25 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన “ఆర్ఆర్ఆర్” సునామీ కలెక్షన్లు సృష్టిస్తోంది. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి సినిమా ప్రేమికులు బ్రహ్మరథం పడుతున్నారు. స్టోరీ పరంగా టేకింగ్… విజువల్ ఎఫెక్ట్స్ పరంగా…”ఆర్ఆర్ఆర్” థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతూ ఉంది. ఇండియాలో ఒక పక్క ఐపీఎల్ టోర్నీ స్టార్ట్ అయినా…”ఆర్ఆర్ఆర్” కలెక్షన్లకు ఏ మాత్రం డోక పడటం లేదు. వీకెండ్ అయిపోయిన గాని మామూలు రోజులలో కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

RRR Box Office Collection Day 6 Rajamouli Rrr Is Continues To Roar Ram  Charan Jr Ntr Ajay Devgn Alia Bhatt | RRR Box Office Collection Day 6 :  'आरआरआर' ची बॉक्स ऑफिसवर

దేశవిదేశాలలో ఇదే పరిస్థితి. “ఆర్ఆర్ఆర్” మరోసారి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సత్తా ఏంటో నిరూపించింది అని సినిమా చూసిన సెలబ్రిటీలు చాలామంది సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ అయ్యి వారం కావడం తో ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం “ఆర్ఆర్ఆర్” దాదాపు 710 కోట్లు కలెక్ట్ చేసినట్లు… 392 కోట్ల షేర్ కూడా కలెక్ట్ చేసినట్లు… ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సినిమాకి ప్రస్తుతం వస్తున్న ఆదరణ బట్టి చూస్తే ఓవరాల్ గా రెండు వేల కోట్లకు పైగానే కలెక్షన్ వచ్చే అవకాశం ఉందని.. విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

RRR Movie Review: Ram Charan is all fire in this period film that runs out  of steam- Cinema express

ముఖ్యంగా దక్షిణాదిలో మాదిరిగానే ఉత్తరాదిలో భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తుండటంతో… ఇదే సమయంలో ఓ మూడు వారాలు మరే పెద్ద సినిమా బాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీ లో విడుదలయ్యే పరిస్థితి లేకపోవడంతో “ఆర్ఆర్ఆర్” కలెక్షన్లకు తిరుగు లేదని మేకర్స్ భావిస్తున్నారు. ఏ మాత్రం జోరు తగ్గిన “బాహుబలి” రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉండవని మరోపక్క టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా పాండమిక్ తర్వాత అనేక వాయిదాల పడుతూ ఎట్టకేలకు మార్చి నెలలో విడుదలైన “ఆర్ఆర్ఆర్” కి వస్తున్న కలెక్షన్లు.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu