NewsOrbit
సినిమా

RRR: వరల్డ్ సినీ లవర్స్ కి కళ్ళు చెదిరే సర్ప్రైజ్ మూడు ఫార్మాట్ లలో వస్తున్న “ఆర్ఆర్ఆర్”..!!

RRR: “ఆర్ఆర్ఆర్” మార్చి 25 వ తారీకు విడుదల అవుతున్న తరుణంలో ఇంకా ఐదు రోజులు టైం ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా చేస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి మరియు సినిమా హీరోలు చరణ్, ఎన్టీఆర్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నిన్ననే కర్ణాటకలో అతిపెద్ద ప్రీ రిలీజ్ వేడుకకు కూడా చేయడం మనం చూశాం. ఈ వేడుకకు ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి రావడంతో “ఆర్ఆర్ఆర్” రిలీజ్ విషయంలో కన్నడ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు.

SS Rajamouli's 'RRR' to release in IMAX

“ఆర్ఆర్ఆర్” మార్చి 25 వ తారీకు దేశవిదేశాలలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న తరుణంలో… ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఉన్నారు. “బాహుబలి” వంటి చరిత్రాత్మక కలిగిన బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ రాజమౌళి “ఆర్ఆర్ఆర్” తెరకెక్కించడంతో .. సినిమా పై మరింత అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో 7 రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వైరస్ కేసులు పెరగటంతో.. వచ్చే శుక్రవారం మార్చి 25 వ తారీకు విడుదలకు సిద్ధమైంది.

RRR: Makers Unveil an Intriguing Poster Featuring Ram Charan and Jr NTR  Ahead of the Film's Release! | 🎥 LatestLY

ఈ తరుణంలో సినిమా యూనిట్ 3 ఫార్మాట్లలో విడుదల చేయడానికి సిద్ధమైంది. డాల్బీ సినిమా, ఐమాక్స్, 3D ఫార్మాట్ లలో “ఆర్ఆర్ఆర్” విడుదల కానుంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి ఉన్న క్రేజ్ కారణంగా మేకర్స్ ఈ రీతిగా ప్లాన్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తెలుగులో తప్ప అన్ని భాషలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలు జరగగా… తెలుగుకు సంబంధించి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక జరిపించే ఆలోచనలో సినిమా యూనిట్ రెడీ అయింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా చిరంజీవి, బాలకృష్ణ నీ తీసుకురావడానికి సినిమా మేకర్స్ రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఏపీలో టికెట్ ధరల విషయంలో చిరంజీవి బాధ్యత తీసుకోవటంతో రాజమౌళి చిరంజీవిని ఖచ్చితంగా ఈ ప్రీ రిలీజ్ వేడుకకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu