NewsOrbit
న్యూస్ సినిమా

Nenena: ‘నేనే నా..? అంటున్న రెజీనా..లేటెస్ట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

Nenena: సౌత్ సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్‌గా ఒకప్పుడు మంచి క్రేజ్ తో ఉన్న యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్ర. ఆమె ప్రధాన పాత్రలో ‘నేనే నా..?’ అనే సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి రెజీనా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరోయిన్ రెజీనా ఓ అస్థి పంజరాన్ని చాలా సీరియస్ గా పరీక్షిస్తున్నట్టు కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ సినిమాపై బాగానే అంచనాలు పెరిగేలా చేస్తోంది.

nenena-rejina latest movie first look release
nenena-rejina latest movie first look release

ఇందులో రెజీనా ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా, తాజాగా చిత్ర బృందం వదిలిన పోస్టర్ తో తెలుస్తోంది. ఇప్పటికే గ్లామర్ రోల్స్ తో పాటు ఎవరు లాంటి థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాలలో నటించి ఆకట్టుకుంది. ఆ క్రమంలోనే ‘నేనే నా..?’ సినిమాతో మరోసారి రెజీనా మార్క్ పర్ఫార్మెన్స్ తో సత్తాను చాటేందుకు సిద్దం అవుతోంది. ఈ మధ్యకాలంలో రెజీనా కమర్షియల్ సినిమాలు తగ్గించి, బాగా కథలో ఆమె పోషించే పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటోంది. గ్లామర్ రోల్స్ చేస్తూనే, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలను, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను కమిట్ అవుతుంది.

Nenena: రెజీనాకు ‘నేనే నా..?’ సినిమా మరో రేంజ్ లో భారీ హిట్

కాగా రెజీనాకు ‘నేనే నా..?’ సినిమా మరో రేంజ్ లో భారీ హిట్ అందుకొని టాలీవుడ్ లో మరికొన్ని సినిమాలను చేసే అవకాశం దక్కించుకునేందుకు కష్టపడుతోందట. నేనేనా సినిమా రెజీనా కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా మిగులుతుందని అంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మాత్రం పాజిటివ్ వైబ్స్ క్రియేటయ్యేలా చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే జంటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆచార్యలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న శాఖిని – ఢాకిని మూవీలో నివేతా థామస్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N