NewsOrbit
న్యూస్

నిమ్మగడ్డ మ్యాటర్ లో మరొక్కసారి ఇరుక్కొబోతున్న చంద్రబాబు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష కుమార్ పునర్నియామకం, లేదా పోస్ట్ కొనసాగింపు అనే విషయంలో… ఆయనకంటే ఎక్కువగా టీడీపీ నేతలు ఫీలయిపోతోన్న సంగతి తెలిసిందే! ఈ వయసులో ఇలాంటి సమయంలో ఎందుకొచ్చిన తలపోట్లు.. శేషజీవితం ప్రశాంతంగా గడిపేద్దాం అని నిమ్మగడ్డ అనుకున్నా… టీడీపీ నేతలు ఒప్పుకునేలా లేరు అన్నా అతిశయోక్తి కాదేమో! ఈ క్రమంలో ప్రభుత్వం తరుపున ఒక పిటిషన్ సుప్రీం లో ఉన్నా కూడా.. ముందు హైకోర్టు తీర్పునే అమలుపరచాలని.. కోర్టును సంప్రదించడం.. గవర్నర్ ను కలవమని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఈ క్రమంలో ఊహించని మలుపు ఎదురైంది.

అంతా అనుకూలంగా జరిగి సోమవారం నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నర్ ను కలిస్తే.. ఆయన “సరే” అంటారు అని చంద్రబాబు & కో పక్కాగా ఫిక్సయిపోయారు! హైకోర్టు ఆ రేంజ్ లో స్పందించింది కాబట్టి.. ఇక నిమ్మగడ్డ నియామకం తథ్యం అంటూ.. తమకు అనుకూలమైన కథనాలు, సెల్ఫ్ సేటిస్ఫేషన్ డిబేట్లు తమవర్గం మీడియాలో చేయించుకున్నారు! కానీ.. బాబు & కో ఒకటి తలస్తే… గవర్నర్ ఒకటి తలచారు! ఫలితంగా యవ్వారం మళ్లీ మొదటికి వచ్చింది!

సోమవారం గవర్నర్ ను కలిసిన అనంతరం… గవర్నర్ నుంచి “ప‌రిశీలించి చెబుతాను” అనేమాట వచ్చేసరికి నిమ్మగడ్డకు, బాబు & కోలకు మాటపడిపోయిందని అంటున్నారు విశ్లేషకులు! ఎందుకంటే… నిమ్మగడ్డ నియామకం అవ్వడమే ఆలస్యం.. “గెలిచారు – నిలిచారు”.. “ప్రభుత్వానికి మరో మొట్టికాయ… ఈసారి గవర్నర్ వంతు”.. “బాబు వ్యూహఫలం – నిమ్మగడ్డకు కుర్చీ వరం”.. “న్యాయం గెలిచింది – నిమ్మగడ్డ కుర్చీ నిలిచింది”… వంటి కథనాలతో ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలకు పక్కా ప్లాన్స్ చేసేసుకున్నారు!!

ఈ క్రమంలో… గవర్నర్ ప్రశాంతంగా “పరిశీలించి చెబుతాను” అనేసరికి… అనంతరం ఈ స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసేసరికి… యవ్వారం మొదటికి వచ్చినట్లే అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు! ఆయన పదవీ కాలం ముగిసేవరకూ ఈ తతంగం తధ్యం అనేది కొందరి మాట!! ఇది బాబును ఇరకాటంలో పెట్టడమే… మరి కొందరి మాట!!

Related posts

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?