సమంత.. చైతు పిల్లలని కనకపోవడానికి కారణం అదేనట!

Share

సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని నాగేశ్వర రావు ఈయన కొడుకు నాగార్జునకు ఎనలేని ఫాలోయింగ్ ఉంది. వీరి నటనతో ఎంతో మందిని తమ అభిమానులుగా మలుచుకున్నారు. నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్య కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏ మాయ చేసావే సినిమాతో తన లైఫ్ ను మరింత అందంగా మలుచుకున్నారు. ఆ సినిమాతో హీరో నాగచైతన్య సమంత ప్రేమలో పడిపోయారు.

ఇంకేముంది ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లై మూడేళ్లు దాటేసింది. ఇదిలా ఉంటే మెగా స్టార్ ఫ్యామిలీ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మరీ ముఖ్యంగా మెగస్టార్ చిరంజీవి నటనకు, డ్యాన్స్ కు లెక్కలేనంత మంది అభిమానులను సంపాధించుకున్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా అందుకేమీ తక్కువ కాదనిపించుకుంటున్నారు తన సినిమాలతో.

ఒక్కో మెట్టు ఎక్కుతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. రామ్ చరణ్ కూడా ఓ ఇంటి వాడయ్యి 8 ఏండ్లు దాటింది. అపోలో హాస్పటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రామ్ చరణ్. వారి వారి రంగాలలో రాణిస్తున్నారు వీరు. కాగా రామ్ చరణ్, ఉపాసన జంట ఏవిధంగా ఆలోచిస్తున్నారో మన నాగచైతన్య, సమంత కూడా ఆలాగే ఆలోచిస్తున్నారని పలువురు అనుకుంటున్నారు.

అదేంటంటారా? ఈ జంటలకు పెళ్లై ఏండ్లు గడుస్తున్నా పిల్లలు మాత్రం కలగడం లేదు. దీనికి వీరు ఏదో ప్లాన్ లో ఉన్నట్టున్నారని పలువురు డిస్కషన్ చేసుకుంటున్నారు. వీరిలాగే అక్కినేని నాగచైతన్య, సమంతలు కూడా పిల్లల గురించి ఇప్పడిప్పుడే ఆలోచించే విధంగా లేదంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.


Share

Related posts

బ్రేకింగ్: ఎస్బీఐ ఖాతాదారులకు చేదు వార్త… ఫిక్స్‌డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు తగ్గింపు

sowmya

Prashanth neel : కన్నడ దర్శకుడికి టాలీవుడ్ లో రాజమౌళిని మించే పాపులారిటీ పెరుగుతోందా..?

GRK

Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్‌కి మూడో పదవి..! ఎలాగైనా మాట నిలబెట్టుకున్న జగన్..! ఈ సారి ఢోకా లేనట్టే – సేఫ్ పదవి..!!

Srinivas Manem