ట్రెండింగ్ న్యూస్

Sekhar Master : కశ్మీర్ లో శేఖర్ మాస్టర్? ఎంజాయ్ మెంట్ అంటే ఇలా ఉండాలి?

sekhar master in kashmir vlog
Share

Sekhar Master : శేఖర్ మాస్టర్ గురించి తెలుసు కదా. తెలుగులోనే టాప్ కొరియోగ్రాఫర్ ఆయన. శేఖర్ మాస్టర్ తెలుగులోని అందరు స్టార్ హీరోలతో స్టెప్పులేయించారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి… ఇప్పటి కుర్ర హీరోల వరకు అందరితో డ్యాన్స్ చేయించారు శేఖర్ మాస్టర్.

sekhar master in kashmir vlog
sekhar master in kashmir vlog

శేఖర్ మాస్టర్ ఎక్కువగా తన షూటింగ్ ల కోసం కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, కులుమనాలి, దుబాయి లాంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. ఏ సినిమాల్లో అయినా సాంగ్స్ షూటింగ్ కోసం మంచి లొకేషన్స్ కు వెళ్తారు కాబట్టి… శేఖర్ మాస్టర్ కు కూడా మంచి వెకేషన్ కు వెళ్లిన్నట్టు అవుతుంది.

దీంతో… అక్కడ షూటింగ్ అయిపోగానే… వెంటనే ఓ వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటాడు శేఖర్ మాస్టర్.

Sekhar Master : కశ్మీర్ అందాలను తన కెమెరాలో బంధించిన శేఖర్ మాస్టర్

తాజాగా శ్రీకాంత్ కొడుకు రోషన్ సినిమాలోని ఓ పాట షూటింగ్ కోసం మూవీ యూనిట్ తో పాటు శేఖర్ మాస్టర్ కూడా కశ్మీర్ వెళ్లారు. దీంతో… కశ్మీర్ అందాలను తన కెమెరాలో బంధించారు.

మామూలుగా కశ్మీర్ అంటేనే అదో భూతల స్వర్గం. అక్కడి అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవు. అయినప్పటికీ… శేఖర్ మాస్టర్ కశ్మీర్ అందాలను తన అభిమానుల కోసం వీడియోలో చూపించారు. ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా చూసేయండి మరి.


Share

Related posts

బ్రేకింగ్ : బొత్స రాజకీయ గురువర్యులు – వైసీపీ నేత – మాజీ మంత్రి మృతి..!

arun kanna

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక.. ఆరు నెలల విరామం తర్వాత

somaraju sharma

Karate Kalyani Srikanth Reddy: కరాటే కళ్యాణి వల్ల.. ప్రాణాపాయం ఉంది అంటున్న శ్రీకాంత్ రెడ్డి..!!

sekhar