NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

తెలుగు టాప్ డైరెక్టర్ ఫోన్ చేసి అలా అడగడంతో.. ఏడుపు ఆపుకోలేకపోయా? షకీలా షాకింగ్ కామెంట్స్?

shakeela sensational comments on telugu top director

షకీలా.. పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు కాదు కానీ.. ఓ పది పదిహేను ఏళ్ల కింద ఆమెకున్న క్రేజ్ మామూల్ది కాదు. తమ సినిమాల్లో చిన్న క్యారెక్టర్ అయినా ఇచ్చి షకీలాను నటింపజేయాలని ఎంతో మంది డైరెక్టర్లు షకీల ముందు క్యూ కట్టేవారు. షకీలా అంటేనే కుర్రకారు గుండెల్లో గుబులు. అప్పట్లో షకీలా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తనకు వయసు అయిపోయింది. దీంతో సినిమా అవకాశాలు లేవు. ప్రస్తుతం తనకు గడ్డుపరిస్థితులే. అయినప్పటికీ.. తన సొంత కాళ్ల మీద నిలబడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది షకీలా.

shakeela sensational comments on telugu top director
shakeela sensational comments on telugu top director

తాజాగా ఆలీతో సరదాగా షోలో గెస్ట్ గా వచ్చిన షకీలా.. తన పర్సనల్, ఫ్యామిలీ విషయాలను ఆలీతో షేర్ చేసుకుంది. తనతో పాటు.. మరో సీనియర్ నటి అనురాధ కూడా ఈ షోకు వచ్చారు.

అయితే.. లాక్ డౌన్ సమయంలో షకీలకు తెలుగు టాప్ డైరెక్టర్ ఫోన్ చేశాడట. దాని గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయింది షకీలా. వీళ్ల ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

కరోనా సమయంలో లాక్ డౌన్ లో ఉపాధి లేదు. పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఆ సమయంలోనే తెలుగు టాప్ డైరెక్టర్ ఒకరు ఫోన్ చేశారు నాకు. నేను ఆశ్చర్యపోయా. సార్.. మీరేంటి.. నాకు ఫోన్ చేయడం ఏంటి అని. ఆయన అన్నారు. ఏం లేదమ్మా.. నాకు ఇష్టమైన వాళ్లకు లాక్ డౌన్ సమయంలో ఫోన్ చేస్తున్నా. నీ నెంబర్ ఉండటం వల్ల ఫోన్ చేశా. ఎలా ఉన్నావు. అంతా ఓకే కదా. ఫైనాన్సియల్ గా ఏదైనా సమస్య ఉంటే చెప్పమ్మా. ఆర్థికంగా సాయం కావాలంటే మొహమాటం లేకుండా అడుగు. నేను సాయం చేస్తా.. అని అన్నారు. ఆయన అలా అనేసరికి.. నా నోట మాట రాలేదు. ఆయన మాట్లాడుతుండగానే నాకు కళ్లలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. ఆపుకోలేకపోయా. నేను నిజంగా ఆ డైరెక్టర్ కు ఎంతో రుణపడి ఉంటా.. అంటూ చెప్పుకొచ్చింది షకీలా.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri