Shatavari: 100 రోగాలను నయం చేసే శతావరి..!! ఆడవారికి ఇంత మేలు చేస్తుందా..!!

Share

Shatavari: ఆయుర్వేదంలో ఎన్నో ఔషధాలు గుణాలు దాగిఉన్న మొక్కలు ఉన్నాయి.. మొక్కల గురించి తెలుసుకొని పాటిస్తే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.. ఆయుర్వేదం లో మనకు తెలియని మొక్కలు ఉన్నాయి.. అటువంటి ఔషధగుణాలు కలిగిన ఆరోగ్య ప్రయోజనాలు అందించే వాటిలో శతావరి ఒకటి.. ఇది 100 రోగాలను పైగా నయం చేస్తుంది.. స్త్రీలలో వచ్చే అనేక రకాల సమస్యలకు ఇది చెక్ పెడుతుంది.. శతావరి అని సంస్కృతంలో పిలుస్తారు.. తెలుగులో దీనిని పిల్లి పిచర అంటారు.. శతావరి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

Shatavari: plant Health Benefits it helps women menopause problems
Shatavari: plant Health Benefits it helps women menopause problems

Shatavari: ఆడవారికి నేస్తం శతావరి..!! ఎందుకంటే..!?

శతావరి పేర్లు దుంపలు లాగా ఉంటాయి.. ఈ వేర్లను శుభ్రం చేసుకొని వాటి నుంచి తీసుకున్న రసంలో కొంచెం పటిక బెల్లం లేదా తేనెను కలుపుకుని ప్రతిరోజూ తాగితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. స్త్రీలలో వచ్చే సమస్యలను నివారిస్తుంది. గర్భధారణ సమస్యలను తగ్గిస్తుంది. శతావరి దుంపలు అందుబాటులో లేకపోతే శతావరి పొడి కి కొంచెం తేనె లేదా పటికబెల్లం కలిపాలి. ప్రతిరోజు తీసుకొని ఇలా సంవత్సరం పాటు తీసుకుంటే రుతుచక్ర సమస్యలు, గర్భధారణ సమస్యలు రాకుండా అరికడుతుంది. అందుకే మహిళలకు చక్కటి నేస్తం గా చెబుతారు. శతావరి లో మధుర రసం ఉంటుంది. ఇవి సాధారణంగానే తీయదన్నాన్ని కలిగి ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆడవారి శరీరానికి మేలు చేస్తుంది.. పిల్లలు పుట్టాలి అని ఎవరైతే ఎదురుచూస్తూ ఉంటారో వారు.. ఒక చెంచా శతావరి పొడిని గ్లాసు పాలల్లో కలిపి తాగాలి. ఇలా వరుసగా మూడు నెలలపాటు చేస్తే త్వరగా గర్భం వస్తుంది. లేదంటే గర్భధారణ సమస్యలు ఉంటే తగ్గుతాయి. గర్భందాల్చిన వారికి గర్భస్రావం అవకుండా ఉంటుంది. పిండం చక్కగా ఎదగడానికి దోహదపడుతుంది. బాలింతలు ఈ పాలను తాగితే తల్లిపాలు వృద్ధి చెందుతాయి. పిల్లలకు సరిపడా పాలు వస్తాయి. పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోతే 3 గ్రాముల శతావరి పొడికి, కొంచెం పటికబెల్లం కలిపి పాల తో తీసుకోవచ్చు. లేదంటే మామూలుగా శతావరి పొడి పటికబెల్లం కలిపి తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడేస్తుంది. రుతుక్రమం రెగ్యులర్గా వచ్చేలా చేస్తుంది. రుతుక్రమం లో వచ్చే కడుపునొప్పి, చిరాకు, కోపం ని తగ్గిస్తుంది. నీటి బుడగల ను తొలగిస్తుంది. రుతుక్రమం లో వచ్చే హార్మోన్ల హెచ్చుతగ్గులను బ్యాలెన్స్ చేస్తుంది. హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది.

Shatavari: plant Health Benefits it helps women menopause problems
Shatavari: plant Health Benefits it helps women menopause problems

కడుపులో నొప్పి, కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ సమస్య లకు శతావరి పొడికి కొంచెం నెయ్యి కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందుతారు. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. రక్తం గడ్డకట్టే ఎలా చేస్తుంది. శతావరి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పురుషులు దీనిని తీసుకోవడం వలన సంతాన సాఫల్యత పెరుగుతుంది. వీరిలో వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. ఎన్ని ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన శతావరి ప్రయోజనాలు మీరు కూడా పొందండి.

Read More :

Eye Sight: మీ కళ్ళజోడును తీసి పక్కన పెట్టేసే చక్కటి ఇంటి చిట్కా..!!

Face Pack: రాత్రి పూట ఇది రాసుకుని పొద్దున అద్దంలో మీ మొహం చూసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు..!!

Fertility: ఎన్ని మందులు వాడినా పిల్లలు పుట్టడం లేదా..!? ఇది వాడి చూడండి.. వారం రోజుల్లోనే గర్భం వస్తుంది..!!


Share

Related posts

బ్రేకింగ్: ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్యకు కరోనా పాజిటివ్

Vihari

Samantha: అది ఎక్కడున్నా వెళతాను అంటున్న సమంత..తెలిస్తే వాళ్ళంతా క్యూ కడతారేమో..?

GRK

జుట్టు ను కాపాడుకోవాలంటే ఇలా చేయండి!!

Kumar