NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Face Pack: రాత్రి పూట ఇది రాసుకుని పొద్దున అద్దంలో మీ మొహం చూసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు..!!

Face Pack: వాతావరణం లో ఉన్న దుమ్ము, ధూళి బయటకు వెళ్లడం వలన మొహం పై పడుతుంది.. బయట ఎక్కువ తిరిగే వాళ్ళ మొహం త్వరగా పాడైపోతుంది.. సన్ వలన టాన్ ఏర్పడుతుంది.. దీని వలన ముఖం నల్లగా మారుతుంది.. దుమ్ము, ధూళి కారణంగా చర్మంపై ముఖం పై మొటిమలు వాటి తాలూకు మచ్చలు వస్తాయి.. అందమైన మొహం కాస్త కాంతి విహీనంగా తయారవుతుంది.. మార్కెట్లో లభించే వివిధ రకములైన ఫేస్ క్రీమ్ లను ఉపయోగిస్తుంటారు దీనివలన నిదానంగా స్కిన్ అనేక సైడ్ ఎఫెక్ట్స్ కి గురవుతుంది.. మన ఇంట్లోనే లభించే వస్తువులతో చర్మం పై ఏర్పడిన మొటిమలు వాటి తాలూకు మచ్చలు, నల్లటి రంగు ను తొలగించే అద్భుతమైన ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు.. దీనిని ప్రతిరోజూ రాత్రి రాసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి.. ఈ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!!

Skin Whitening black heads removing excellent Face Pack:
Skin Whitening black heads removing excellent Face Pack:

Face Pack: ముఖాన్ని కాంతివంతంగా తయారు చేసే అద్భుతమైన ఇంటి చిట్కా తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు :
బంతి పువ్వు ఒకటి, గులాబీ పువ్వు ఒకటి, పాలు – నాలుగు స్పూన్లు, కస్తూరి పసుపు – ఒక స్పూన్.

ముందుగా బంతి పువ్వు, గులాబీ రేకులను విడదీయాలి. ఇది రేకుల ని మెత్తగా నూరుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బంతి, గులాబీ మిశ్రమాన్ని ఫ్రిజ్లో నిల్వ ఉంచుకొని వారం రోజులు వాడుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకొని ఏ రోజుకి ఆ రోజు ఉపయోగించుకోవచ్చు. బంతి, గులాబీ మిశ్రమానికి నాలుగు స్పూన్ల పచ్చిపాలు, ఒక స్పూన్ కస్తూరి పసుపు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని రాత్రిపూట నిద్రపోయే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. ఉదయం లేచాక చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఉదయం వేసుకున్న కంటే రాత్రి పూట ఫలితాలు కలుగుతాయి. రాత్రిపూట మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా ఉంటుంది. దీని వలన రెట్టింపు ఫలితాలు కలుగుతాయి.

Skin Whitening black heads removing excellent Face Pack:
Skin Whitening black heads removing excellent Face Pack:

గులాబీ రేకులు చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. గులాబీ రేకులను ప్రతి బ్యూటీ ప్రొడక్ట్ లో ఉపయోగిస్తారు. గులాబీ రేకులు చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే బంతిపూలు యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మం పై ఉన్న మొటిమలు వాటి తాలూకు మచ్చలను, స్కిన్ టాన్ ను తొలగిస్తుంది.. కస్తూరి పసుపు లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. పసుపు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి ముఖంపై పేరుకున్న నలుపుదనాన్ని మొటిమలను నల్లటి మచ్చలను పోగొడుతుంది. ఇది ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. పాలు చర్మానికి సహజ టోనర్ గా పనిచేస్తాయి. ఇవి చర్మం పై ఉన్న మురికి ని తొలగించి, చర్మం ను కాంతివంతం చేస్తుంది.. ఇటువంటి పదార్థాలతో తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ చక్కటి ఫలితాలను ఇస్తుంది . ఈ ప్యాక్ను రాత్రిపూట వేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాలను కలిగిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ముఖాన్ని మరింత అందంగా చేసుకునేందుకు ఈ ఫేస్ ప్యాక్ ను రాత్రిపూట ప్రయత్నించి చూడండి. ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు.

Related posts

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju