Bigg Boss 5 Telugu: దీప్తి సునయన పై సిరి బాయ్ ఫ్రెండ్స్ శ్రీహన్ వైరల్ కామెంట్స్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో చోటు చేసుకుంటున్న సంఘటనలు బయట తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కాగా ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా సిరి(Siri).. షణ్ముక్(Shanmuk) రిలేషన్ గురించి బయట ఎక్కువగా డిస్కషన్ లు చేసుకుంటున్నారు. ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉండటంతో…వీరిద్దరి గేమ్ పైనే కాకుండా బయట వీరిద్దరూ రిలేషన్ షిప్ కి డామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..అని అంటున్నారు. ఇద్దరు కూడా బయట వేరే వ్యక్తులతో రిలేషన్ లో ఉన్న తరుణంలో పై విధంగా వార్తలు వచ్చిన నేపథ్యంలో గత శనివారం వస్తున్న వార్తలకు బయట ఉన్న వ్యక్తులు హౌస్ లోకి అతిథులుగా ఎంట్రీ ఇచ్చి తన దైన శైలిలో ఫుల్స్టాప్ పెట్టారు.

ముఖ్యంగా సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్… సిరి(Siri) కి సపోర్ట్ చేయడం మాత్రమే కాక షణ్ముక్(Shanmuk) కి మద్దతుగా మాట్లాడుతూ తాను లేని సమయంలో.. సిరికి తన ఫ్రెండ్ షణ్ముక్ చాలా సపోర్ట్ గా నిలిచాడు.. అంటూ కామెంట్ చేయటం తెలిసిందే. అంత మాత్రమే కాక గేమ్ పైన బాగా దృష్టి పెట్టండి అని కూడా.. సూచించారు. అందరికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్ గర్ల్ఫ్రెండ్ దీప్తి సునయన… కేవలం షణ్ముఖ్ తోనే మాట్లాడటం జరిగింది. మిగతా కంటెస్టెంట్ లతో ఎవరితో ఎక్కువగా అంతగా మాట్లాడలేదు. దీంతో దీప్తి మిగతా కంటెస్టెంట్ లతో మాట్లాడకపోవడం పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ కామెంట్లు వచ్చాయి.

ఈ క్రమంలో షణ్ముఖ్ నీ.. చాలా రోజుల తర్వాత చూడటంతో.. ఆ ధ్యాసలో ఉండిపోయాను. అందువల్లే నేను మిగతా కంటెస్టెంట్ లతో మాట్లాడ లేకపోయాను. ఇదిలా ఉంటే హౌస్ లో షణ్ముక్ నీ చూసేసరికి మరిచిపోయాను.. అంటూ దీప్తి సునయన వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో శ్రీహన్(Sri Han) కూడా రియాక్ట్ అవుతు.. సిరితో కూడా నువ్వు మాట్లాడలేదు.. యాటిట్యూడ్ డా అంటూ దీపు పై సోషల్ మీడియాలో కామెంట్లు చేయటంతో.. దీనికి దీప్తి(Deepthi) రిప్లై ఇస్తూ పోయి పోయి అక్కడ యాటిట్యూడ్ చూపిస్తున్న మర్చిపోయాను. చాలా రోజుల తర్వాత చూడటంతో షణ్ముఖ్ ధ్యాసలో ఉండిపోయాను..  హౌస్ లో ఉన్న అందరు కంటెస్టెంట్ లు చాలా బాగా ఆడుతున్నారు. అక్కడ చెప్పలేకపోయాను అంటూ.. సోషల్ మీడియాలో అందరి గురించి తెలియజేస్తూ దీప్తి సునయన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

9 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago