NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

KCR: తెలంగాణ సీఎం కేసిఆర్ కీలక ఆదేశాలు .. వారిపై ఆ కేసులు ఎత్తివేయండి

KCR: పౌర హక్కుల నేత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరిగోపాల్ తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేథావులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసిన అంశం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ప్రొఫెసర్ హరిగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన సురేశ్, ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్ తదితరులపై ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసులు నమోదు అయ్యాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, ఐపీసీలోని పది సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.

Telangana CM KCR Key Orders On prof Haragopal case

వీరిపై దేశద్రోహం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని సీపీఐ తో పాటు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి, వారిపై ఆ కేసులు నమోదు చేయడం తీవ్ర వివాదాస్పదం అవ్వడంతో తెలంగాణ సీఎం కేసిఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని సీఎం కేసిఆర్ నిర్ణయించారు. వెంటనే కేసుల ఎత్తివేతకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ కు సీఎం ఆదేశించారు.

మవోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్ తో పాటు ఇతర ప్రజా సంఘాల నేతలపై ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని, వెంటనే వారిపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన సీఎం కేసిఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Road Accident: వ్యాన్ – కారు ఢీ .. నలుగురు మృతి

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella