NewsOrbit
న్యూస్

టెలిగ్రామ్ సేవలలో అంతరాయం.. ఈ నెలలో రెండో సారి సమస్యను ఎదుర్కొన్న టెలిగ్రామ్

ఈ వారంలో అతిపెద్ద ఆన్‌లైన్ ప్లాట్ ‌ఫారమ్‌లు యూట్యూబ్, జిమెయిల్, నెట్ ఫ్లిక్స్ మరియు గూగుల్ సంబంధిత అప్లికేషన్ల సేవలను వినియోగించుకోవడంలో యూజర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. తాజాగా టెలిగ్రామ్ యూజర్లు కూడా ఈరోజు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఆ సమస్య ఏమిటో స్పష్టంగా లేదని ట్విట్టర్ ద్వారా టెలిగ్రామ్ తెలిపింది. యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ లలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వినియోగదారులను తిరిగి ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి ఇది కృషి చేస్తోందని కంపెనీ తెలిపింది. డౌన్‌డెక్టర్ ప్రకారం, గత 30 నిమిషాల్లో దాదాపు వెయ్యి ఫిర్యాదులు నమోదయ్యాయి.

 

ఇలాంటి అంతరాయాన్ని టెలిగ్రామ్ ఎదుర్కోవడం డిసెంబర్ నెల‌లో రెండవసారి. ఇంతకుముందు డిసెంబర్ 5 న, టెలిగ్రామ్ వినియోగంలో అంతరాయం రాగ దీనివల్ల ఆసియాలోని వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. గూగుల్ సోమవారం ఒక పెద్ద అంతరాయాన్ని ఎదుర్కొగా దీనివల్ల గూగుల్ సంబంధిత అన్ని సంస్థలపై ప్రభావితం చేసింది. అంతరాయం ఒక గంట మాత్రమే కొనసాగినప్పటికీ, దీనిపై ఆధారపడి మరియు సంబంధించి ఉన్న వివిధ అప్లికేషన్లపై ఆ ఎఫెక్ట్ ఎంతగానో చూపించింది. మంగళవారం రాత్రి, గూగుల్ రెండవ అంతరాయాన్ని ఎదుర్కొంది, ఇది రెండున్నర గంటల సేపు కొనసాగింది.

మరో ఆన్‌లైన్ ప్లాట్‌ ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఈ వారంలో అంతరాయం చెందిన ఫ్లాట్ పారమ్ లలో రెండవ స్థానంలో ఉంది. మంగళవారం రెండున్నర గంటల పాటు దీని సేవలపై అంతరాయం కలిగింది. ఇది ఎక్కువగా iOS మోడళ్లను ప్రభావితం చేసింది. యుఎస్, కెనడా మరియు దక్షిణ అమెరికాలోని కొందరు నెట్‌ఫ్లిక్స్ ఉపయోగించలేకపోయారు అని నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం టెలిగ్రామ్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంది. ఈ అసౌకర్యానికి క్షమించాలని, త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని, కొంతసమయం పడుతదని సహనంతో ఉండాలని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju