NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Orange Melo pearl: మనవడి కి అదృష్టాన్ని ఇవ్వడానికి తాత ఏమి చేసాడో తెలుసా ??

Thailand Orange Melo pearl Luck

Orange Melo pearl: థాయ్ లాండ్ లో హచాయ్ నియోండెకా అనే మత్య్సకారుడు ఉన్నాడు. అయితే అతడు ప్రస్తుతం సరైన చేపలు పడక సంపాదన లేకపోవడంతో కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు. రోజులాగానే అతడు ఓ రోజు చేపల వేటకు వెళ్ళగా అతడి వల ఆ రోజు కూడా ఖాళీగా రావడంతో నిరాశతో వెనుతిరుగుతున్న అతనికి మూడు ఆల్చిప్పలు కనిపించగా అతడు వాటిని తీసుకున్నాడు.

Thailand Orange Melo pearl Luck
Thailand Orange Melo pearl Luck

ఇంటికి వెళ్ళగానే హచాయ్ ను చూసిన అతని తండ్రి బంగ్మాడ్, ‘ఈ రోజైనా వలలో చేపలు పడ్డాయా’ అని ఆడగగా, హచాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడట. కానీ ఇంతలో బంగ్మాడ్ సంచిలో ఉన్న మూడు ఆల్చిప్ప లను చూశాడు. వాటిని తెరిచి చూడగా అందులో అతనికి ఆరెంజ్ రంగులో ఓ ముత్యం కనిపించడంతో అతని ఆనందానికి హద్దుల్లేవాని చెప్పాలి.

వేంటనే తన కుటుంబ సభ్యులను పిలిచి ఆ ముత్యం గురించి వివరిస్తూ ఈ ముత్యం మనలిని కోటీశ్వరులను చేస్తుంది అని చెప్పాడు. ఆ ముత్యం బరువు 7.68 గ్రాములు.

తరువాత రోజు మార్కెట్‌కి వెళ్లి ఆ ముత్యం ధర ఎంత ఉంటుందని వ్యాపారులను అడిగారు. ఈ ముత్యం సముద్రంలోని మెలో మెలో అనే జీవి వలన తయారావుతుందని  చెప్పారు. సాధారణంగా అయితే ఈ మెలో ముత్యం ధర సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని చెప్తూ కానీ ఈ ముత్యం ఎక్కువ బరువు ఉండడంతో ఇంకా ఎక్కువ ధర పలుకుతుందని ఆ వ్యాపారులు చెప్పారట.

హచాయ్ నియోండెకాకు  సముద్రం తనను ధనవంతుడిని చేస్తుందని ముందుగానే అతని తాత కలలో కనిపించి చెప్పారట. ‘హచాయ్  నువ్వు సముద్రం దగ్గరికి రా.. నీకు నేను ఒక బహుమతి ఇస్తా’ అని చెప్పాడు కానీ ఆ కల నిజమవుతుందని అస్సలు ఊహించలేదట. అయితే ప్రస్తుతం ఆ ముత్యానికి ఎవరు ఎక్కువ ధర ఇస్తే వారికే ఆ ముత్యాన్ని ఇస్తా అని హచాయ్ ప్రకటించాడు. ఏది ఏం అయినా,  తన వృత్తిని మాత్రం వాదలనని హచాయ్ చెప్పాడు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju