NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Health:  ఈ మొక్కలు మీ ఇంటిలో ఉంటే ఆరోగ్యం మీ సొంతం!!

Health:  ఈ మొక్కలు మీ ఇంటిలో ఉంటే ఆరోగ్యం మీ సొంతం!!

Health: మొక్కలకు మన మెదడును చురుగ్గా ఉంచే శక్తి ఉంది. అవి మనకు ఆక్సిజన్ ఇవ్వడమే కాదు… శరీరం లోపల ఉండే విష వ్యర్థాల్ని బయటకు పంపి ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాంటి ఐదు మొక్కల్ని ఇప్పుడు తెలుసుకుందాం

These plants will give you health
These plants will give you health

 

Hyssop Plant: ఔషధ మొక్కల్లో దీన్నిరాజుగా చెప్తుంటారు. ఈ మొక్క ఆకుల వల్ల చెప్పలేనన్ని ఆరోగ్య లాభాలున్నాయి.పూర్వకాలం నుంచి దీన్నిఔషదాల తయారిలో వాడుతున్నారు.ఇది వాతావరణాన్నిశుభ్రంగా చేస్తుందని చెబుతారు. ఈ మొక్క ఆకులు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. శ్వాస బాగా ఆడేలా చేస్తాయి. ఈ ఆకులు యాంటీసెప్టిక్, యాంటీబయోటిక్‌గా పనిచేస్తాయి. కండరాల నొప్పిని తగ్గిస్తాయి. మీరు తినే ఆహారంలో ఈ మొక్క ఆకుల్ని అప్పుడప్పుడూ వేసుకుంటూ ఉంటే Health ఆరోగ్యంగా ఉంటారు.

క్రెస్ మొక్క చాలా త్వరగా పెరుగుతుంది. రెండు వారాల్లోనే బోలెడు మొక్కలు, ఆకులు వస్తాయి. వీటిని కూరల్లో వేసుకుంటే, కంటి చూపు మెరుగవడం తో పాటు…వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మొక్కలు కాన్సర్‌ని అడ్డుకుంటాయి. దంతాలు, చిగుళ్లను కాపాడతాయి. ఈ మొక్కల ఆకుల్ని జ్యూసులు, సలాడ్లు, పాస్తాలు ఇలా తినేవాటిలో వేసుకుంటే, ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.

Sage Herb ఇది  కూడా   ఔషధ మొక్కే. చాలా ఆహారాల్లో దీని ఆకుల్ని వేసుకుంటారు. ఈ ఆకును చిన్న ముద్ద నోట్లో వేసుకొని తింటే, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చురుకుగా ఉంటారు. ఏకాగ్రత పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. కడుపులో నొప్పి ఉన్న తగ్గుతుంది . గింజలు, పప్పుల తో వంటలు వండుకునే  వాటిలో ఈ ఆకుల్ని వేసుకుంటే చాలు . టేస్టుకు టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది .

స్టివియా మొక్కను పంచదార బదులుగా  వాడొచ్చు. ఇది ఇళ్ల ల్లో  కూడా పెరుగుతుంది. టీ పెట్టుకునేటప్పుడు… కొన్ని ఆకుల్ని తీసుకొని… టీలో వేస్తే చాలు… టీపొడితోపాటూ,ఇవీ మరిగితియ్యదనం వచ్చేస్తుంది. పైగా ఈ ఆకులు కీళ్ల నొప్పులు, గుండెజబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి . ముసలితనాన్ని అడ్డుకుంటాయి. దంతాల్ని కాపాడతాయి. నోట్లో బ్యాక్టీరియా ఉంటే వదిలిస్తాయి.

 

 

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju