NewsOrbit
టెక్నాలజీ న్యూస్

Teenagers and Social media: పిల్లలు, సోషల్ మీడియా ఈ రెండింటి గురించి తప్పక తెలుసుకుని ఆచరించవలిసిన విషయాలు!!

Teenagers and Social media: పిల్లలు, సోషల్ మీడియా ఈ రెండింటి గురించి తప్పక తెలుసుకుని ఆచరించవలిసిన విషయాలు!!

Teenagers and Social media: ఈ  కాలం  లో సోషల్ మీడియా వలన  ఎంత ఉపయోగం ఉందో అన్ని నష్టాలు ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే. Teenagers and Social media సోషల్ మీడియా లో ఎక్కువ సేపు గడపడం వలన రక రకాల  సమస్యలు వస్తాయని, వాటివలన  మనిషి మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుందని అనేక పరిశోధనలలో బయట పడింది. అయితే, ఎంతో దూరంగా గా  ఉన్న ఫ్రెండ్స్ , కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ అవ్వడానికి, ఎప్పటికప్పడు అప్‌డేట్‌గా ఉండటానికి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతున్నకూడా  ఇది వ్యక్తులలో ఒంటరితనం, డిప్రెషన్‌కుగురిచేస్తుంది.  అనేక మందిలో నిద్ర లేమికి కారణమవుతుందని ఇప్పటికే జరిగిన అనేక  అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.

Effect of social media on teenagers
Effect of social media on teenagers

కొత్తగా  ‘అసోసియేషన్ ఆఫ్ స్క్రీన్ టైమ్ అండ్ డిప్రెషన్ ఇన్ అడోల్సెంట్’ అనే అంశం పై సోషల్ మీడియా లో ఎక్కువ సమయం గడుపుతున్న ఏడవ తరగతి విద్యార్థుల పై శాస్త్రవేత్తలు పరిశోధన  చేశారు. దీనిలో ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. పరిశీలనలో భాగంగా తెలిసింది ఏమిటంటే..  ప్రతి గంటకు వారిలో డిప్రెసివ్ లక్షణాలు  గణనీయంగా పెరిగాయని ఈ అధ్యయనం తెలిపింది. అంతేకాక, వారిలో విచారం, ఒంటరితనం, నిస్సహాయత వంటి అనేక లక్షణాలుకనబడ్డాయి. అయితే, డిప్రెషన్‌కు సోషల్ మీడియా ప్రధాన కారణమని అధ్యయనం లో నేరుగా నిర్ధారించనప్పటికీ, కౌమార దశలో ఉన్న పిల్లల్లో సోషల్ మీడియా వాడకాన్ని ఖచ్చితం గా నియంత్రించాలని మాత్రం హెచ్చరించింది .

  • కౌమారం  లో వచ్చే శారీరక, మానసిక మార్పులను గమనించి వాటికీ సంబందించిన   అవగాహన పిల్లలకి పెంచాలి .
  • కౌమార దశలో అడుగుపెడుతున్న పిల్లలను తల్లిండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, గమనిస్తుండాలి.
  • పిల్లలతో స్నేహంగా ఉంటూ , ప్రేమగా లాలనగా వారి సందేహాలను తీరుస్తూ , వారిలో కలిగే భయాన్ని పోగొట్టాలి.
  • ఆ వయసులో అవగాహన లేకపోవడం వల్ల తొందరపాటు చర్యలకు పాల్పడుతుంటారు.కాబటి జాగ్రత్త అవసరం.
  • వారి దగ్గర ఫోన్ ఉన్నప్పుడు ఎలాంటి  వీడియోలు, చిత్రాలు చూస్తున్నారో కనిపెడుతూ ఉండాలి.
  • కుటుంబ సభ్యులు పిల్లల తో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలి .
  • పిల్లలు ఎలాంటి  సందేహాలు అయినా తీర్చుకునే స్వేచ్ఛ ను కుటుంబ సభ్యులు కల్పించాలి.
  • పిల్లలకు శారీరక, మానసిక ఎదుగుదలపై స్కూల్స్ లో  టీచర్లు కూడా అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేయాలి.

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju