NewsOrbit
న్యూస్ సినిమా

Vikramarkudu: విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

Vikramarkudu Movie Child Artist Neha Latest Look

Vikramarkudu: ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు వస్తుంటారు. కొందరు వారి నటన ద్వారా ప్రేక్షకులలో ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్లు నటించింది కేవలం కొన్ని సినిమాల్లో అయినా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతాయి. ఈ విధంగా మంచి నటన ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విక్రమార్కుడు సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిన నేహా అందరికీ గుర్తు ఉంటుంది. ప్రస్తుతం ఈ పాపని చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Vikramarkudu Movie Child Artist Neha Latest Look
Vikramarkudu Movie Child Artist Neha Latest Look

విక్రమార్కుడు సినిమాలో తల్లిలేని కూతురిగా ఎంతో అద్భుతంగా, అమాయకంగా నటిస్తూ అందరినీ ఆకట్టుకున్న నేహా తరువాత రాంగోపాల్ వర్మ “రక్ష” సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి అందరినీ భయానికి గురి చేసింది.ఆ తర్వాత అనసూయ రాముడు వంటి చిత్రాలలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. అయితే తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్న నేహకి సినిమాల్లో నటించడానికి అవకాశం వచ్చినప్పటికీ అవకాశాలను కాదనుకొని చదువుపై శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం స్నేహ ఫోటోలను చూస్తే గుర్తుపట్టలేనంతగా అందంగా తయారయిందని చెప్పవచ్చు.

Vikramarkudu Movie Child Artist Neha Latest Look
Vikramarkudu Movie Child Artist Neha Latest Look

నేహా ప్రస్తుతం బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ చదువుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నేహా ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు హీరోయిన్ లాగా ఉన్నావ్.. సినిమాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే అందుకు ఇంకా చాలా సమయం ఉంది అంటూ, చదువు పూర్తవగానే సినిమాలలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాననీ ఈ సందర్భంగా నేహా తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం ప్రస్తుతం ఆ విక్రమార్కుడు పాప ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?