NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha Steel plant : కొనసాగుతున్న రాష్ట్ర బంద్

AP Politics ; Capital - Visakha Steel Effects on Voting

Visakha Steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త బంద్ కు కార్మికులు పిలుపునిచ్చారు. నేడు రాష్ట్ర బంద్ కు కార్మికులు పిలుపునిచ్చారు. బంద్ కు ప్రభుత్వం కూడా సంఘీభావం తెలియడంతో బస్సులు ఆర్ టీ సీ బస్టాండ్ కే పరిమితం అయ్యాయి. మధ్యాహ్నం వరకూ ఆర్ టీ సీ బస్సులు తిరవగవని మంత్రి పేర్ని నాని ఇప్పటికే తెలియజేశారు. ఏపి బంద్ కు టీడీపీ, వైసీపీతో పాటు వామపక్షాలు, విద్యార్థి, కార్మిక, మహిళా, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. పోరాట సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వ విద్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు.

Visakha Steel plant : Bandh in andhra pradesh
Visakha Steel plant Bandh in andhra pradesh

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద, జిల్లా కేంద్రాలలో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నిరసనలు తెలియజేస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లో వివిధ రాజకీయ పక్షాల నేతలు, వామపక్షాలు నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ మాట్లాడుతున్నారు. కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గే వరకూ పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Visakha Steel plant : Bandh in andhra pradesh
Visakha Steel plant Bandh in andhra pradesh

రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా వివిధ ప్రాంతాలకు అత్యవసరాల మీద వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంద్ ను పురస్కరించుకుని పలువురు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి తమ సంఘీభావం తెలియజేయనున్నారు.

Visakha Steel plant : Bandh in andhra pradesh
Visakha Steel plant Bandh in andhra pradesh

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju