NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఇలాగైతే జగన్ కి తిరుగుండదు అంటున్న ఢిల్లీ స్థాయి నేతలు…??

దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఓడించి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు వైయస్ జగన్. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ సృష్టించిన ప్రభంజనానికి ఒక్క ఏపీ మాత్రమే కాక ఢిల్లీ స్థాయి నేతలంతా ఆశ్చర్యపోయారు. జగన్ విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారి మోడీని కలిసిన సమయంలో చాలా ఆప్యాయంగా జగన్ ని కౌగిలించుకుని దాదాపు గంటన్నర కి పైగా ఏకాంతంగా మాట్లాడటం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దేశంలో ప్రముఖ పత్రికలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనితీరు గురించి చేసిన ఇప్పటివరకు సర్వేలలో వైయస్ జగన్ ఆల్మోస్ట్ టాప్ స్థానంలోనే నిలుస్తూ వచ్చారు.

Andhra: 90% poll promises fulfilled within first year, claims CM YS Jagan  Mohan Reddy's YSRCP govt - India Newsకరోనా వైరస్ కట్టడి చేయడంలో ఇంకా ప్రజలకు ప్రభుత్వ పథకాలు సరైన టైంలో అందించడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు అని ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉన్న నేతలు సైతం ఒప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఇంటికి వైద్యం అందేలా జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నేషనల్ స్థాయి రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నట్లు జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటి సభ్యుడి ఆరోగ్య వివరాలు ఆధారంగా వైద్యం అందేలా జగన్ శ్రద్ధ వహించడం నిజంగా శుభపరిణామమని ఢిల్లీ స్థాయి నేతలు అంటున్నారట.

 

ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారులకు అందేలా జగన్ వ్యవహరిస్తూ ఎక్కడ కూడా తారతమ్య బేధాలు లేకుండా చూసుకుంటున్నారు. దీంతో ఏపీ లో జరుగుతున్న అంతా తెలుసుకుని ఇలా అయితే జగన్ దక్షిణ భారతదేశంలో బలమైన రాజకీయ శక్తిగా మారతారని ఢిల్లీ స్థాయి నేతలు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారట. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కేంద్రంలో వైయస్ జగన్ కి ప్రాధాన్యత పెరుగుతూనే మరోపక్క నేషనల్ లెవెల్ లో ఉన్న రాజకీయ నాయకులను సైతం ప్రభావితం చేసే విధంగా మారటం వైసీపీకి శుభపరిణామమని పరిశీలకుల మాట.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N