NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

YS Viveka Case: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలకు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు రాజకీయ అస్త్రంగా మారింది. వివేకా  హత్య కేసు నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నాడని, కేసులో నిందితుడికి జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి వైఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ వైసీపీని, సీఎం జగన్ ను విమర్శిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర విపక్ష నేతలు ఈ అంశంపై మాట్లాడుతున్నారు. దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది.

YS Vivekananda Reddy

ఈ తరుణంలో కడప కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల, సునీత, దగ్గుబాటి పురందేశ్వరి తదితర లకు కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసు విషయాన్ని ప్రతిపక్ష నేతలు ప్రస్తావించకూడదని కడప కోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్యకు వైసీపీ నేతలే కారణమని.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

దీంతో ఎన్నికల వేళ వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తావించడాన్ని తప్పుబడుతూ వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఈ విషయంపై ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన కడప కోర్టు  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N