NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

Sandeep Reddy Vanga: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక పరాజయం లేని దర్శకులలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోవటం జరిగింది. “అర్జున్ రెడ్డి” సినిమాతో తెలుగులో హిట్ అందుకోగా.. “కబీర్ సింగ్” తో హిందీలో హిట్ అందుకున్నారు. “యానిమల్” మూవీతో పాన్ ఇండియా తరహాలో సూపర్ హిట్ అందుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే దర్శకుడు సందీప్ రెడ్డికి కెరియర్ పరంగా మొదటి నుంచి అనేక అడ్డంకులు ఎదురు కావటం తెలిసిందే. తాను ఎలాంటి సినిమా చేసినా అది కాంట్రవర్సీ అవుతూ.. మీడియాతో విభేదాలు అయ్యేలా పరిస్థితులు మారాయి.

Director Sandeep Reddy Vanga angry with Bollywood actor

ప్రధానంగా బాలీవుడ్ మీడియా సందీప్ రెడ్డి వంగాతో నువ్వా నేనా అన్నట్టు వ్యవహరిస్తూ ఉంది. సందీప్ రెడ్డి ఎదుగుదలను బాలీవుడ్ మీడియా తట్టుకోలేక పోతుంది. ఇదే సమయంలో కొంతమంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు సైతం… గతంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది. రీసెంట్ గా అదే రీతిలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు సందీప్ రెడ్డి వంగా పనితనంపై నెగిటివ్ కామెంట్లు చేశారు. విషయంలోకి వెళ్తే ‘ఎందుకు నటించానా?’ అని ఫీలైన చిత్రం “కబీర్ సింగ్” అని కామెంట్ చేసిన అదిల్ హుస్సేన్ పై డైరెక్టర్ సందీప్ రెడ్డి Xలో ఫైరయ్యారు.

Director Sandeep Reddy Vanga angry with Bollywood actor

‘మీరు నటించిన 30 చిత్రాలతో రాని గుర్తింపు.. ఈ బ్లాక్ బస్టర్ తో వచ్చింది. దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు బాధ పడుతున్నా. ఇకపై మీరు సిగ్గుపడకుండా ఆ మూవీలో మీ ఫేస్ ను AIతో మార్చేస్తా’ అని పేర్కొన్నారు. కాగా ఆ చిత్రంలో కాలేజ్ డీన్ గా అదిల్ నటించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ.. నెక్స్ట్ ప్రభాస్ తో చేయబోయే “స్పిరిట్” మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

Related posts

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu