NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రాయపాటి సాంబ శివరావు – స్ట్రాంగ్ రీ ఎంట్రీ తో ? 

ఏపీలో వైసిపి పార్టీ మెజార్టీ గెలవడం తోనే స్టార్టింగ్ లోనే టిడిపి పార్టీ లో వలసల రాజకీయం స్టార్ట్ అయింది. గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీడీపీ ఎంపి రాయపాటి సాంబశివరావు… బిజెపి లోకి వెళ్దామని ముందుగానే రెడీ అయిపోయారు. మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. అయితే అప్పట్లో బిజెపి పార్టీకి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉండటంతో…. రాయపాటి ఎంట్రీని ఢిల్లీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కన్నా అడ్డుకోవడం జరిగింది.

rayapati Samba Sivarao - With Strong Re Entry?
rayapati Samba Sivarao With Strong Re Entry

మొదటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఒకే జిల్లాకు చెందిన ఈ  ఇద్దరు నాయకులు ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించేవారు. చాలాసార్లు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వీరిద్దరి వివాదాలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా కూడా అయ్యేవి. అలాంటి తరుణంలో వైయస్ మధ్యవర్తి గా ఉంటూ ఎప్పటికప్పుడు పంచాయతీ చేస్తూ ఇద్దరిని డీల్ చేసే వారు.

అయితే ఎప్పుడైతే వైయస్ మరణించారో, రాష్ట్ర విభజన జరిగిందో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన రాయపాటి టిడిపి కండువా కప్పుకొని 2014 ఎన్నికలలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా టిడిపిలో సెటిలై పోదాం అని భావించారు. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో టిడిపి ఘోరంగా విఫలం అవడంతో బీజేపీలో చేరడానికి మొదటిలో ప్రయత్నించిన రాయపాటికి… కన్నా లక్ష్మీనారాయణ అడ్డుపడగా,  తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు పోస్ట్ నుండి కన్నా ని బీజేపీ హైకమాండ్ తప్పించడంతో … రాయపాటికి బీజేపీ లో ఎంట్రీ ఇవ్వడానికి మార్గం సుగమం అయినట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో త్వరలో టిడిపి పార్టీకి రాజీనామా చేసి స్ట్రాంగ్ రీ-ఎంట్రీ బిజెపిలో ఇవ్వడానికి రెడీ అయినట్లు గుంటూరు రాజకీయాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో రాయపాటి మంతనాలు జరిపినట్లు, వాళ్లు కూడా ఓకే అన్నట్లు త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని రాయపాటి బిజెపి కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju