NewsOrbit
రాజ‌కీయాలు

‘అభివృద్ధి పదగామి లీలలు చూడండి’

అమరావతి: కియా కార్ల కంపెనీ ఏర్పాటులో జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైసిపి రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

కియో కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుందని విజయసాయి రెడ్డి విమర్శించారు. అక్కడ అంతా తమిళులే అని, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘దొంగ ఏడుపులు వద్దు. యువ సిఎంకు ఏం చేయాలో తెలుసు. కియో పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగుతుంది‘ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

అఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్లు అవినీతికి పాల్పడిందని విజయసాయిరెడ్డి విమర్శించారు.

నక్కల రోడ్డులోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు లక్షల రూపాయ లోపే అద్దె చెల్లించేవారనీ, దాన్ని 30లక్షల రూపాయల అద్దె బిల్డింగ్‌లోకి మార్చారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ అని ప్రశ్నించారు.

‘ఉన్నత విద్యామండలిలో నలుగురికి డ్రైఫూట్స్ ఖర్చు 18లక్షల రూపాయలంట. విజనరీ, అనువజ్ఞుడు, అభివృద్ధి పదగామి అని కులమీడియా కీర్తించింది ఈయననే’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Leave a Comment