NewsOrbit
Entertainment News Telugu Cinema రివ్యూలు సినిమా

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ” యాత్ర “. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన మూవీ ” యాత్ర 2 “. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పడిన కష్టాలు అన్నిటిని ఈ సినిమాలో స్పష్టంగా చూపించాడు వి. రాఘవ్.

Yatra 2 First Review
Yatra 2 First Review

ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలు కూడా సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.

Yatra 2 First Review
Yatra 2 First Review

ఇక ఎట్టకేలకు నేడు రిలీజ్ అయింది. ఓవర్సీస్ తో పాటు పలుచోట్ల ఇప్పటికే ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ ఎలా ఉంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవ ఎలా నటించాడు? అనే వాటిపై వాళ్ళ ఒపీనియన్ ని తెలియజేస్తున్నారు.

ఈ సినిమా కి ఎక్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాని చూసిన పలువురు..” సినిమా చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి బ్రో. నిజంగా గుండెలు పిండే సెంటిమెంట్తో ఈ సినిమా మొత్తం సాగింది. ఇలాంటి సినిమాని మా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదు ” అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu