ట్రెండింగ్ న్యూస్ హెల్త్Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి చాలు..!!bharani jellaSeptember 10, 2021September 9, 2021 by bharani jellaSeptember 10, 2021September 9, 2021Piles: ఆధునిక జీవనశైలి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వాటిలో మొలలు ఒకటి.. దీనిని ఫైల్స్, మూలశంక అని పిలుస్తారు.. మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడటాన్ని ఫైల్స్ అంటారు.....