న్యూస్బడాయి మాటలు వద్దు!MaheshDecember 17, 2019December 17, 2019 by MaheshDecember 17, 2019December 17, 2019విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. ‘తండ్రి గెలిచిన చోట గెలిచి కాలర్ ఎగరేస్తాడు చిట్టి రెడ్డి, కన్న తల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు...