Tag : movies

Prabhas: ప్రభాస్…మారుతి సినిమా నుంచి సంక్రాంతి. అప్ డేట్… టైం కూడా ఫిక్స్..!!

Prabhas: ప్రభాస్…మారుతి సినిమా నుంచి సంక్రాంతి. అప్ డేట్… టైం కూడా ఫిక్స్..!!

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో "సలార్" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం… Read More

January 13, 2024

Guntur Kaaram: “గుంటూరు కారం” కలెక్షన్లపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు షాకింగ్ వ్యాఖ్యలు..!!

Guntur Kaaram: ఈ సంక్రాంతి పండుగకు అతిపెద్ద సినిమాగా "గుంటూరు కారం" విడుదలయ్యింది. జనవరి 12వ తారీకు రెండో తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన… Read More

January 13, 2024

Saindhav Review: విక్టరీ వెంకటేష్ కెరియర్ లో 75వ చిత్రం “సైంధవ్” మూవీ రివ్యూ..!!

Saindhav Review: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ ఒక పర్టికులర్ ఇమేజ్ కలిగిన హీరో. ఏకకాలంలో ఫ్యామిలీ మరియు మాస్ ప్రేక్షకులను మెప్పించిన హీరో. కానీ… Read More

January 13, 2024

Naa Saami Ranga: నాగార్జున “నా సామిరంగ” రిలీజ్ కి ఒకరోజు ముందు మరో సాంగ్ రిలీజ్..!!

Naa Saami Ranga: అక్కినేని నాగార్జున హీరోగా నటించిన "నా సామిరంగ" జనవరి 14వ తారీకు విడుదల కాబోతోంది. సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న ఈ సినిమాపై… Read More

January 13, 2024

Guntur Kaaram Hanuman: మహేష్ “గుంటూరు కారం”కి.. “హనుమాన్” భారీ దెబ్బ..?

Guntur Kaaram Hanuman: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండుగ అతిపెద్ద వ్యాపారమని అందరికీ తెలుసు. టాలీవుడ్ లో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ బిజినెస్ జరుగుతుంది.… Read More

January 13, 2024

Guntur Kaaram: మహేష్ బాబు “గుంటూరు కారం” మొదటి రోజు కలెక్షన్స్ ఫుల్ డీటెయిల్స్..??

Guntur Kaaram: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈసారి సంక్రాంతి పండుగకు భారీ అంచనాలు మధ్య విడుదలైన సినిమా "గుంటూరు కారం". త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన… Read More

January 13, 2024

Naa Samiranga: తాను చేయబోయే అప్ కమింగ్ దర్శకుల లిస్ట్ చెప్పిన నాగార్జున..!!

Naa Samiranga: ఈసారి సంక్రాంతి బరిలో అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. "నా సామిరంగ" తో జనవరి 14న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. విలేజ్ రివేంజ్ ఓరియంటెడ్… Read More

January 13, 2024

Guntur Kaaram: ఓవర్సీస్ కలెక్షన్స్ లో మరోసారి సత్తా చాటిన మహేష్ బాబు..!!

Guntur Kaaram: తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో ఓవర్సీస్ లో అత్యధిక మార్కెట్ కలిగిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన నటించిన ఎలాంటి సినిమా అయినా… Read More

January 12, 2024

Kalki 2898 AD: ప్రభాస్ “కల్కి 2898 AD” టీజర్ ఫుల్ రన్ టైం వివరాలు..??

Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "సలార్" సినిమాతో విజయం అందుబాటు తెలిసిందే. "బాహుబలి 2" విజయం తర్వాత ఐదు సంవత్సరాలు మూడు ఫ్లాపులతో… Read More

January 12, 2024

Guntur Kaaram: మహేష్ బాబు “గుంటూరు కారం” ఓటిటి ఫిక్స్..?

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు "గుంటూరు కారం" నేడు రిలీజ్ అయింది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా.. మొదటి రోజే మిక్స్డ్… Read More

January 12, 2024

Hanuman: నెక్స్ట్ బాలకృష్ణతో బంపర్ ఛాన్స్ అందుకున్న “హనుమాన్” మూవీ డైరెక్టర్..?

Hanuman: నటసింహం నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "అఖండ" సినిమా తర్వాత 2022లో ఫుల్ విశ్రాంతి తీసుకున్న బాలయ్య… Read More

January 12, 2024

Kalki 2898 AD: సంక్రాంతి స్పెషల్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..”కల్కి 2898 AD” సినిమా రిలీజ్ తేదీ ఖరారు..!!

Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో "కల్కి 2898 AD" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరియర్… Read More

January 12, 2024

Guntur Kaaram Review: పుష్కరకాలం తర్వాత త్రివిక్రమ్ మహేష్ కలయికలో వచ్చిన మూవీ.. “గుంటూరు కారం” సినిమా ఫుల్ రివ్యూ..!!

Guntur Kaaram Review: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడో సినిమా "గుంటూరు కారం". సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి… Read More

January 12, 2024

Hanuman Review: సంక్రాంతి ఫస్ట్ హిట్..థియేటర్ లో హనుమాన్ భక్తులకు పూనకాలే.. “హనుమాన్” మూవీ రివ్యూ..!!

Hanuman Review: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన తేజ సజ్జా అందరికీ సుపరిచితుడే. చిత్ర పరిశ్రమలో చిరంజీవి, జగపతిబాబు, పవన్ కళ్యాణ్, మహేష్… Read More

January 12, 2024

Guntur Kaaram: కాంట్రవర్సీ టాపిక్ గా మారిన “గుంటూరు కారం” మహేష్ తల్లి పాత్ర..?

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా "గుంటూరు కారం" మరికొద్ది గంటల్లో థియేటర్లో ప్రదర్శితం కానుంది. సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుండి విడుదలవుతున్న… Read More

January 11, 2024

Nayanthara: లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతారపై పోలీస్ కేసు నమోదు..!!

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2003లో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నయనతార అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్… Read More

January 11, 2024

Mahesh Rajamouli: మహేష్ బాబుకి రాజమౌళి స్పెషల్ క్లాసులు..?

Mahesh Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చురుకుగా జరిగాయి.… Read More

January 11, 2024

Naa Saami Ranga: నాగార్జున “నా సామిరంగ” నుండి మెలోడీ సాంగ్ విడుదల..!!

Naa Saami Ranga: ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ సినిమాలు… Read More

January 11, 2024

Guntur Kaaram: సరిగ్గా విడుదలకు కొన్ని గంటల ముందు మహేష్ ఫ్యాన్స్ కి “గుంటూరు కారం” సర్ప్రైజ్ వీడియో..!!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా "గుంటూరు కారం" మరికొద్ది గంటల్లో విడుదల కాబోతుంది. సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న ఈ సినిమాపై… Read More

January 11, 2024

Happy Birthday Sukumar: విద్యను పంచే గురువు..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బర్త్ డే స్పెషల్ న్యూస్…!!

Happy Birthday Sukumar: నేడు టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ జన్మదినోత్సవం. దీంతో సోషల్ మీడియాలో చాలామంది ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో దర్శకుడిగా… Read More

January 11, 2024

Guntur Kaaram: మహేష్ బాబు లేడీ అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేసిన నమ్రత శిరోద్కర్..!!

Guntur Kaaram: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేడీ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో మహేష్ బాబు ఒకరు. మహేష్ సినిమాలకు మహిళల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ… Read More

January 11, 2024

Kalki 2898 AD: వైజయంతి మూవీస్ బ్యానర్ లక్కీ డేట్ లో రిలీజ్ కాబోతున్న ప్రభాస్ “కల్కి 2898 AD”..?

Kalki 2898 AD: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ బ్యానర్లలో ఒకటి వైజయంతి మూవీస్ బ్యానర్. ఈ బ్యానర్ లో తెలుగులో అప్పటి టాప్ మోస్ట్… Read More

January 11, 2024

Guntur Kaaram: “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్… అభిమానులపై స్పెషల్ పోస్ట్ పెట్టిన మహేష్ బాబు..!!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం "గుంటూరు కారం" జనవరి 12వ తారీకు విడుదల కాబోతోంది. మహేష్ బాబు నుండి దాదాపు… Read More

January 10, 2024

Chiranjeevi: అవనిగడ్డలో “వాల్తేరు వీరయ్య” 365 రోజులు… మెగాస్టార్ చిరంజీవి ఊహించని స్పందన..!!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన ఒక శిఖరం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైట్స్ పరంగా డాన్స్ పరంగా ఒక… Read More

January 10, 2024

Guntur Kaaram: సంక్రాంతికి “గుంటూరు కారం” ఆల్ టైం రికార్డ్ షోలు.. బాక్సాఫీస్ ని గట్టిగా కొట్టడానికి డిసైడ్ అయిన రమణ..!!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" జనవరి 12వ తారీకు విడుదల కాబోతుంది. జనవరి 9వ తారీకు ఈ సినిమా ప్రీ… Read More

January 10, 2024

Pushpa 2: “పుష్ప 2” ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామలతో చిందులేయబోతున్న బన్నీ..!!

Pushpa 2: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాగా "పుష్ప 2" ఉన్న సంగతి తెలిసిందే. 2021లో పుష్ప మొదటి పార్ట్ విడుదలయ్యింది. పాన్ ఇండియా… Read More

January 10, 2024

Guntur Kaaram: “గుంటూరు కారం” ఫస్ట్ డే షూట్ లో డైలాగులు మర్చిపోయా దానికి కారణం మహేష్ గారు శ్రీలీల సంచలన వ్యాఖ్యలు..!!

Guntur Kaaram: మహేష్ బాబు కొత్త సినిమా "గుంటూరు కారం" జనవరి 12వ తారీకు విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ సినిమాపై భారీ… Read More

January 10, 2024

Guntur Kaaram: మళ్లీ మ్యాజిక్ జరిగింది.. కొత్త మహేష్ చూస్తారు.. త్రివిక్రమ్ పై మహేష్ పొగడ్తలు..!!

Guntur Kaaram: "గుంటూరు కారం" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ పై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గుంటూరులో… Read More

January 10, 2024

SreeLeela: హీరోల తాట ఊడిపోద్ది… హీరోయిన్ శ్రీలీలపై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు..!!

SreeLeela: "గుంటూరు కారం" ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా కోలాహలంగా జరిగింది. జనవరి 9వ తారీకు గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ మొత్తం పాల్గొనడం… Read More

January 10, 2024

Guntur Kaaram: “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ లో తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయినా మహేష్..!!

Guntur Kaaram: జనవరి 9వ తారీకు గుంటూరులో "గుంటూరు కారం" ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. మహేష్ బాబు సొంత ఊరు కావటంతో భారీ ఎత్తున… Read More

January 10, 2024

Guntur Kaaram: స్పెషల్ ఫ్లైట్ లో గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి “గుంటూరు కారం” సినిమా యూనిట్.. ఫోటో రిలీజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్..!!

Guntur Kaaram: "గుంటూరు కారం" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంతా ముస్తాబయింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నంబూరు గ్రౌండ్స్ లో ఈ వేడుక నిర్వహిస్తున్నారు.… Read More

January 9, 2024

Dil Raju: “అయలాన్” సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!!

Dil Raju: టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు పేరు ఇప్పుడు మారుమొగుతుంది. ప్రతి సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా వ్యాపారం జరుగుతుంటది.… Read More

January 9, 2024

Guntur Kaaram: “గుంటూరు కారం” సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" జనవరి 12వ తారీకు విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్… Read More

January 9, 2024

Naa Saami Ranga Trailer: విలేజ్ రివెంజ్ డ్రామా తరహాలో నాగార్జున “నా సామిరంగ” ట్రైలర్ రిలీజ్..!!

Naa Saami Ranga Trailer: ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున సినిమాలు విడుదల అవుతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, చైల్డ్… Read More

January 9, 2024

Devara: “దేవర” నుండి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్…BGM ట్రాక్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్..!!

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమాగా "దేవర" షూటింగ్ జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల… Read More

January 9, 2024

Devara: యూట్యూబ్ ని దడ దడ లాడిస్తున్న ఎన్టీఆర్ “దేవర” గ్లింప్స్.. సరికొత్త రికార్డులు..!!

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ "దేవర" గ్లింప్స్.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. కేవలం ఎనిమిది గంటల్లోనే 21 మిలియన్ల వ్యూస్ సాధించడం జరిగింది. కొరటాల… Read More

January 9, 2024

Kalki 2898 AD: “కల్కి 2898 AD” షూటింగ్ ఆలస్యానికి అసలు కారణం చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..!!

Kalki 2898 AD: ఈ జనవరిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా "కల్కి 2898 AD" విడుదల కావాల్సింది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం… Read More

January 9, 2024

Rajamouli Mahesh Babu: రాజమౌళి…మహేష్ బాబు సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కీలక అప్ డేట్..!!

Rajamouli Mahesh Babu: భారతీయ చలనచిత్ర రంగంలో ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే సినిమాలలో ఒకటి "SSMB 29". రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కకబోయే… Read More

January 9, 2024

Guntur Kaaram: మహేష్ “గుంటూరు కారం” సినిమా ఫూల్ రన్ టైం..వివరాలు..!!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు "గుంటూరు కారం" జనవరి 12వ తారీకు విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్… Read More

January 8, 2024

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “OG” పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..!!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలలో "OG" ఒకటి. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొన్నటి వరకు సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా… Read More

January 8, 2024

Devara: సముద్రంలో రక్తపాతం సృష్టించిన ఎన్టీఆర్…”దేవర” పార్ట్ వన్ గ్లింప్స్ విడుదల..!!

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన "దేవర" పార్ట్ వన్ గ్లింప్స్ వీడియో రిలీజ్ అయింది. హాలీవుడ్ రేంజ్ లో ఉంది.… Read More

January 8, 2024

Guntur Kaaram: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…ఏపీకి షిఫ్ట్ అయిన “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్లేస్ ఎక్కడ అంటే..??

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" ఈ నెల 12వ తారీకు విడుదల కానుంది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న… Read More

January 8, 2024

Chiranjeevi: “హను మాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండ్రి గురించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన చిరంజీవి..!!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి "హను మాన్" ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మైథిలాజికల్ పాయింట్ తో తెరకెక్కిన ఈ చిత్రనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం… Read More

January 8, 2024

Samantha: హీరోయిన్ సమంత పై “హను మాన్” హీరో తేజా సజ్జా కీలక వ్యాఖ్యలు..!!

Samantha: ఒకప్పుడు బాలనటుడిగా మెప్పించిన తేజా సజ్జా.. "హను మాన్" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం కావడం జరిగింది. తేజా సజ్జా బాల నటుడిగా అనేక… Read More

January 8, 2024

Guntur Kaaram: “గుంటూరు కారం” విషయంలో మహేష్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పిన నమ్రత..!!

Guntur Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" జనవరి 12వ తారీకు విడుదల కాబోతోంది. జనవరి 8వ తారీకు ఆదివారం ఈ… Read More

January 8, 2024

Guntur Kaaram Trailer: ఇది మహేశుని ఆట “గుంటూరు కారం” ట్రైలర్ పై టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ రియాక్షన్..!!

Guntur Kaaram Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" ట్రైలర్ ఆదివారం విడుదల కావడం జరిగింది. విడుదలైన ట్రైలర్ లో మహేష్ డైలాగ్… Read More

January 8, 2024

Guntur Kaaram Trailer: ఉర మాస్ లుక్ లో సూపర్ స్టార్ మహేష్ “గుంటూరు కారం” ట్రైలర్..!!

Guntur Kaaram Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం విడుదల అయింది. విడుదలైన ట్రైలర్ లో మహేష్… Read More

January 7, 2024

Guntur Kaaram: “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి…మహేష్ ఫ్యాన్స్ కి అతిపెద్ద ప్రకటన..!!

Guntur Kaaram: RRR, బాహుబలి 2 సినిమాలతో దర్శకుడు రాజమౌళికి ఇంటర్నేషనల్ రేంజ్ మార్కెట్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోయే… Read More

January 7, 2024

Guntur Kaaram: బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ గొడవల ఎఫెక్ట్.. కష్టాలు పడుతున్న “గుంటూరు కారం” సినిమా నిర్మాతలు..?

Guntur Kaaram: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంప్లీట్ అయ్యి నెలరోజులు కావస్తోంది. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడం తెలిసిందే. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తర్వాత… Read More

January 7, 2024

Samantha: బాలీవుడ్ లో బిగ్ ఆఫర్ అందుకున్న హీరోయిన్ సమంత..?

Samantha: హీరోయిన్ సమంత "ఖుషి" సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. అంతకుముందు వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులతో సతమతమయింది. 2021లో నాగచైతన్యతో విడాకులు 2022లో… Read More

January 7, 2024