NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Dil Raju: “అయలాన్” సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!!

Dil Raju: టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు పేరు ఇప్పుడు మారుమొగుతుంది. ప్రతి సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా వ్యాపారం జరుగుతుంటది. సంక్రాంతి టార్గెట్ చేసుకొని చాలా సినిమాలు విడుదలవుతుంటాయి. ఆ రకంగానే ఈ సంక్రాంతి పండుగకు కూడా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు భారీ ఎత్తున థియేటర్స్ దొరుకుతుంటాయి మరికొన్ని వాటికి దొరకవు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజుపై కొన్ని వెబ్ సైట్లు నెగిటివ్ వార్తలు రాయడంతో ఆయన ఫుల్ సీరియస్ అయ్యారు. సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి అసత్య వార్తలు రాస్తున్న వెబ్ సైట్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dil Raju clarified that the film Ayalaan has dropped out of the Sankranti race

“హను మాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడిన మాటలను కొన్ని వెబ్సైట్స్ తప్పుగా వక్రీకరించటంతో దిల్ రాజు సీరియస్ అయ్యారు. తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తానని తనదైన శైలిలో మండిపడ్డారు. నైజాంలో “హనుమాన్”, “గుంటూరు కారం” సినిమాలకు థియేటర్స్ ఉన్నాయి. నాగార్జున, వెంకటేష్ సినిమాలకు స్క్రీన్స్ దొరకడం లేదు. తప్పుడు రాతలు రాసి ఏం చేద్దాం అనుకుంటున్నారు..? నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. మీ వెబ్ సైట్ ల వ్యూస్ కోసం నా పేరు ఉపయోగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని.. హెచ్చరించారు.

Dil Raju clarified that the film Ayalaan has dropped out of the Sankranti race

ఇక ఇదే సమయంలో తన బ్యానర్ లో షూటింగ్ జరుపుకున్న “అయలాన్” సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయడం లేదని స్పష్టం చేశారు. శివ కార్తికేయన్ నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు.. వార్తలు రావడంతో తాజా పరిస్థితులు వల్ల “అయలాన్” సినిమా వాయిదా వేసినట్లు దిల్ రాజు స్పష్టం చేశారు. ప్రతి సంక్రాంతి పండుగకు విడుదలయ్యే తెలుగు సినిమాలకు థియేటర్ల సమస్య సాధారణం. ఈ కారణాన్ని చూపి కొన్ని వెబ్ సైట్లు దిల్ రాజుకి వ్యతిరేకంగా వార్తలు రాయటంతో ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఫుల్ సీరియస్ కావటం సంచలనం సృష్టించింది.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N