NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Nayanthara: లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతారపై పోలీస్ కేసు నమోదు..!!

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2003లో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నయనతార అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించింది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు టాప్ మోస్ట్ హీరోలందరితో నటించింది. ప్రభాస్, విజయ్, రజినీకాంత్, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇంకా చాలామంది సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోలతో సినిమాలు చేసింది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో గత ఏడాది “జవాన్” సినిమాలో నటించింది. 2022వ సంవత్సరంలో విగ్నేష్ శివన్ నీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది.

Police case registered against lady super star heroine Nayanthara

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో పాటు ఓటీటీ సినిమాలు కూడా చేస్తూ ఉంది. నయనతార రీసెంట్ సినిమా “అన్నపురాణీ” నెట్ ఫ్లిక్స్ తమ వేదిక నుంచి తొలగించింది. డిసెంబర్ మొదటి తారీకు విడుదలైన ఈ సినిమా వివాదాస్పదం కావడంతో అదే నెల 29వ తారీకు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రావడం జరిగింది. అయితే సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని.. కొన్ని హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో రమేష్ సోలంకి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో నెట్ ఫ్లిక్స్ “అన్నపురాణీ” తొలగిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓమ్తీ పోలీస్ స్టేషన్ లో నయనతార తో పాటు సినిమా నిర్మాతలు, నెట్ ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధి మోనికా షెర్గిల్ సహా మొత్తం ఏడుగురుపై ఎఫ్ఐఆర్ నమోదయింది. సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీయటం, రాముడిని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని లవ్ జీహాద్ నీ ప్రేరేపించేలా స్క్రిప్ట్ ఉందని రైట్ వింగ్ నేతలు ఫిర్యాదు చేశారు.

Police case registered against lady super star heroine Nayanthara

నయనతార కెరియర్ లో 75వ చిత్రంగా గత నెల డిసెంబర్ నెలలో “అన్నపురాణీ” విడుదలయ్యింది. అప్పటికే వివాదాస్పదం కావడంతో ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాదు.. వివాదం కంటిన్యూ అయ్యింది. దీంతో ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. “అన్నపురాణీ”లో రాముడు మాంసం తింటాడు అంటూ దేవుళ్ళను కించపరిచే విధంగా సినిమాలో డైలాగులు ఉన్నాయని హిందూ సంఘాలు మండిపడ్డాయి. ముఖ్యంగా బ్రాహ్మణ అమ్మాయి మాంసాహారం వండటం వంటి సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. “అన్నపురాణీ” సినిమా వివాదం రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా హీరోయిన్ నయనతార పై కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N