NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Kalki 2898 AD: “కల్కి 2898 AD” షూటింగ్ ఆలస్యానికి అసలు కారణం చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..!!

Kalki 2898 AD: ఈ జనవరిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా “కల్కి 2898 AD” విడుదల కావాల్సింది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ వేసవిలో విడుదల కాబోతోంది. ఇది సినిమా షూటింగ్ కి సంబంధించి అసలు ఆలస్యానికి గల కారణం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇటీవల తెలియజేయడం జరిగింది. ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న ఆయన “కల్కి 2898 AD” సినిమాలో వాడే ప్రతి వస్తువును స్క్రాచ్ నుంచి తయారు చేస్తున్నాం. దీంతో సగం టైం ఇంజనీరింగ్ వర్క్ కే సరిపోతోంది. అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుంది. “కల్కి 2898 AD”లో భవిష్యత్తు ప్రభాస్ నీ చూస్తారని నాగ్ అశ్విన్ తెలియజేయడం జరిగింది.

The reason behind the delay of shooting Kalki movie director Nag Ashwin revealed

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సూపర్ హీరోస్ తరహాలో “కల్కి 2898 AD” షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రభాస్ కెరియర్ మొత్తంలో అత్యంత హైబడ్జెట్ సినిమా “కల్కి 2898 AD”. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ హాలీవుడ్ కెమెరాలతో చిత్రీకరించడం జరిగింది. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా చిత్రీకరించని విధంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమాగా నిర్మాణం జరుపుకుంటుంది. దీంతో నిర్మాత అశ్వినీ దత్ ఎక్కడ కూడా రాజీ పడకుండా సినిమాని నిర్మిస్తున్నారు.

The reason behind the delay of shooting Kalki movie director Nag Ashwin revealed

“బాహుబలి 2” తర్వాత వరుస పరాజయాలలో ఉన్న ప్రభాస్ ఇటీవల “సలార్” సినిమా విజయంతో…హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. 2023లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా “సలార్” రికార్డు సృష్టించింది. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కావాల్సింది డిసెంబర్ నెలలో విడుదలయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు జనవరి నెలలో రిలీజ్ కావలసిన “కల్కి 2898 AD” సమ్మర్ కి పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించి టీజర్ ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతుంది. ఈ సినిమాలో ఆయుధాలు ఇప్పటివరకు ప్రపంచంలో ఏ సినిమాలో కనిపించని విధంగా ఉంటాయని అద్భుతమైన డిజైనింగ్ తో..యాక్షన్ సన్నివేశాలలో చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు కచ్చితంగా “కల్కి 2898 AD” భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N