NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “OG” పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..!!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలలో “OG” ఒకటి. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొన్నటి వరకు సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నేపథ్యంలో.. రెండు నెలలలో ఎన్నికలు నేపథ్యంలో షూటింగ్లకు బ్రేక్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలలో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే మార్చి నెల… పోలింగ్ అయ్యేవరకు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోనే బిజీగా ఉండబోతున్నారు.

DVV production house has denied reports that Pawan Kalyan has walked out of the production partnership with OG

దీంతో ఆయన చేస్తున్న సినిమా షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. “OG” షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమాని నిర్మిస్తున్న డీవీవీ దానయ్య అర్ధాంతరంగా ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తపై డీవీవీ నిర్మాణ సంస్థ స్పందించి… అవన్నీ తప్పుడు వార్తలని ఖండించింది. “OG” మనది. “OG” ఎప్పటికీ మనదే. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా ఉండబోతుందో మాకు ఒక క్లారిటీ ఉంది. మేము ఆ రీతిగానే ముందుకు సాగుతున్నం. ఆకలి ఎక్కువకాలం ఉంటుంది. కానీ చిరుత తన వేటను వదిలిపెట్టదు” అని ట్వీట్ లో తెలపడం జరిగింది. “OG”లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తున్నారు.

DVV production house has denied reports that Pawan Kalyan has walked out of the production partnership with OG

ముంబై బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే మధ్యలో రాజకీయ కార్యక్రమాల కారణంగా కొన్నిసార్లు షూటింగులు వాయిదా పడటం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికల దగ్గర పడటంతో పవన్ కళ్యాణ్ పూర్తిగా షూటింగ్లకు దూరమయ్యారు. ఇంకా రెండు నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో పవన్ కళ్యాణ్… పూర్తిగా పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. దీంతో “OG” మాత్రమే కాదు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి.

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N