‘చీకటి పొత్తులు వారే బయటపెట్టుకున్నారు’
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము రహస్య పార్టనర్లు అని వారే బయటపెట్టుకున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ‘హుందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ పోటీ...