Good Days: మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని తెలిపే సూచనలు ఇవే!!
Good Days: సాక్షాత్తు అమ్మవారు మన గుమ్మం ముందుకు ఎవరన్నా వచ్చి అన్నం పెట్టమని అడిగినారంటే, మనకు పుణ్య కాలం,కలిసివచ్చే కాలం రాబోతుంది అని అర్ధం. భగవంతుడు ఎవరి ద్వారానో మీకు పుణ్య ఫలమును...