Devatha Serial: రాధ దేవికి చెప్పిన ప్లాన్ ను మాధవ్ ఆపుతాడా.. ఆదిత్యను అనుమానించిన సత్య..!

Share

Devatha Serial: మాధవ్ వస్తుండగా రాధ లేచి వెళ్ళి పోతుంది.. ఎందుకు రాధ వెళ్లిపోతున్నావూ అని అంటాడు. నేను ఈ ఇంటి నుంచి వెళ్లిపోయే రోజు త్వరలోనే వస్తుంది.. అందుకేనా గుడికి వెళ్ళి అత్త గారు ఇచ్చిన పసుపు కుంకుమ తెచ్చుకున్నావు అని అంటాడు.. మామూలు మనిషి అయిన మీ అత్త నిన్ను ఆ ఇంట్లోకి రానిస్తుందా.. పది సంవత్సారాలు పరాయి వాళ్ళ ఇంట్లో నిన్ను ఆ ఇంట్లోకి ఎలా రాణిస్తారు అని అనుకుంటున్నావు అంటాడు మాధవ్..

Devatha Serial: 28 June 2022 Today Episode Highlights

ఆదిత్య నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంతలోకి సత్య వచ్చి అమెరికా వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లు అన్ని చేస్తున్నాను అని చెబుతుంది ఏంటి ఆదిత్య నాకు పిల్లలు పుడతారు అని చెప్పగానే మొదట నువ్వే సంతోషిస్తావు అని అనుకున్నాను కానీ నువ్వు మౌనంగా ఉన్నావు ఏంటి అని అంటుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు.. నాకు నిద్ర వస్తుంది అని నిద్రపోతాడు.. దేవుడమ్మ వాచ్ మెన్ సాంబయ్య కు వాళ్ళ అమ్మాయికి ఒంట్లో బాగోలేదని డబ్బులు ఇస్తుంది.. అక్కడే ఉన్న సత్య అంతలో సాంబయ్య కు ఫోన్ వస్తె ఆ ఫోన్ వైపు చూస్తుంది.. అది ఆదిత్య తనకు ఇచ్చిన ఫోన్ కాదని తెలిసి.. నీకు అయ్యగారు కొత్త ఫోన్ తీసి ఇచ్చాను అని అన్నారు అయినా నువ్వు ఈ పాత ఫోన్ వాడుతున్నవు ఏంటి అని అడుగుతుంది సత్య.. నాకు సార్ ఏ ఫోన్ ఇవ్వలెద్దమ్మ అని అంటాడు.. సరే సార్ ఎవరో అంటే నేను నీకు అనుకున్నాను అని అంటుంది.. ఆదిత్య నాకు ఎందుకు అబద్దం చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటుంది..

దేవి రాధ దగ్గరకు వచ్చి రేపు మా స్కూల్లో కి కలెక్టర్ గారు వస్తారు.. మాకు అసైన్మెంట్ ఇచ్చారు.. నేను పెద్దయ్యాక ఆఫీసర్ లెక్క కలెక్టర్ అవుతారు అని చెప్పాను. ఎవరైతే వాళ్ళు జీవితంలో ఏం అవ్వాలని నిర్ణయించుకుంటున్నారు అలా అయితే మీరు ఏం పనులు చేస్తారో చెప్పమని అసైన్మెంట్ ఇచ్చారు.. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటుంది . అయితే ఆఫీసర్ దగ్గరికి వెళ్లి సార్ ని ఒకరోజు అలా చూస్తూ ఉండు అప్పుడు నువ్వు చెప్పడానికి తేలిక అవుతుంది అని సలహా ఇస్తుంది.. భలే మంచి ఐడియా ఇచ్చావు అంటుంది దేవి.. ఇదంతా మాధవ్ వింటాడు..


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

11 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago