NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Kalyana vaibogam: నేను సీరియల్స్ చేయకపోవడానికి కారణం ఆ సీరియలే… అన్నం పెట్టిన చెయ్యి ని నిందిస్తున్న మేఘన..!

Kalyana vaibogam: మన జీవితంలో మనం అనేక సీరియల్స్ వీక్షిస్తాం. కానీ కొన్ని సీరియల్స్ మాత్రమే మన హృదయానికి అట్రాక్ట్ అవుతాయి. అలా ఎట్రాక్ట్ అయిన సీరియల్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు కూడా. అదేవిధంగా ఆ సీరియల్ లో నటించే యాక్ట్రెస్ కూడా మన ఇంట్లో వారిలాగా అనిపిస్తూ ఉంటారు. చిన్నప్పటినుంచి వారో ఎవ్వరూ పెద్దగా మనకి తెలియకపోయినా బుల్లితెర పై సందడి చేసి మనని మెప్పిస్తే వారిని మనం ఇంట్లో వారిలాగా ట్రీట్ చేస్తాము.

Kalyana vaibogam serial March 18th 2024 actress updates
Kalyana vaibogam serial March 18th 2024 actress updates

అలా బుల్లితెరపై నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న యాక్ట్రెస్ ఎంతోమంది ఉన్నారు. వారిలో మేఘన లోకేష్ కూడా ఒకరు. కల్యాణ వైభోగం వంటి సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సీరియల్స్ లో కొంచెం స్లో అయింది. ఇక ప్రస్తుతం తాను సీరియల్స్ కి దూరం అవ్వడానికి గల కారణం వెల్లడించింది మేఘన.

Kalyana vaibogam serial March 18th 2024 actress updates
Kalyana vaibogam serial March 18th 2024 actress updates

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మేఘన లోకేష్ మాట్లాడుతూ..” నాకు ఫ్యాన్స్ ఇచ్చే సపోర్ట్ ఎంతో బాగా నచ్చుతుంది. నాకోసం గంటల తరబడి ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. నేను ఒక్కోసారి ఆ వీడియోస్ చూసినప్పుడు హో నేను ఇలా చేశానా అని అనుకుంటా. నాకు అనేక సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ సీరియల్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. నాకు నచ్చిన పనిలోనే నేను ఎక్కువ ఉంటా. నాకు పేరు వస్తుందని ఏ సినిమాకి పడితే దానికి ఒప్పుకోను.

Kalyana vaibogam serial March 18th 2024 actress updates
Kalyana vaibogam serial March 18th 2024 actress updates

వర్క్ ఎంజాయ్ చేసే ది అయితేనే ఒప్పుకుంటా. నాకు తమిళ్ సీరియల్స్ వల్ల నష్టం జరిగిందని నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. నాకు తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అందుకే ఇక్కడ కొనసాగుతున్న ” అంటూ చెప్పుకొచ్చింది మేఘన. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu