NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఇంటికి తిరిగొచ్చిన ఆదర్శ్.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న కృష్ణ.. అయోమయంలో ముకుంద

Krishna Mukunda Murari Serial Adarsh come back

Krishna Mukunda Murari: ఆదర్శ్ ను వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది అని అంటాడు. భవాని కూడా ఆ విషయంలో మురారి ని సపోర్ట్ చేస్తుంది. నాకు తెలుసు మురారి ఆదర్శ్ ని నువ్వే వెతికి తీసుకురాగలవని తీసుకువస్తావని నాకు తెలుసు అంటూ అక్కడ నుంచి ముకుందా వెళ్ళిపోతుంది. రేవతి కూడా ఇంకొద్దిగా రోజులు ఓపిక పట్టు ముకుందా? ఆదర్శ్ తిరిగివస్తాడు నీ జీవితం కూడా చక్కబడుతుంది అని అనగానే ముకుంద ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంది రేవతి మనసులో ముకుంద కి ఆదర్శ్ తిరిగి రావడం ఇష్టం లేదా.. అందుకే మౌనంగా తన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా అని రేవతి అనుకుంటుంది..

Krishna Mukunda Murari Serial 7 Feb 2023 Today 74 Episode Highlights
Krishna Mukunda Murari Serial 7 Feb 2023 Today 74 Episode Highlights

Krishna Mukunda Murari: ముకుందకి మురారితో మాట ఇప్పించిన కృష్ణ.. తప్పుపట్టిన రేవతి.. మరొక సూపర్ ట్విస్ట్.!

ముకుంద దగ్గరకు అలేఖ్య వెళ్లి ఆదర్శ రావడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. అదేంటి అలా అడుగుతున్నావు అని ముకుందా అలేఖ్యను ప్రశ్నిస్తుంది. ఇది నా ఒక్కదాని ప్రశ్న కాదు.. ఇంట్లో అందరి ప్రశ్న మురారి ఇద్దరూ అదే అనుకుంటున్నారు. మురారి కృష్ణ ఇద్దరు కలిసి ఆదర్శ్ తిరిగి రావాలని సౌభాగ్యవ్రతం చేశారు.. ఆదర్శ్ తిరిగిరావాలని కోరుకున్నారు. కానీ నువ్వు కృష్ణకి కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు అని అలేఖ్య అంటుంది. వాళ్ళు ఏదో మొక్కుబడిగా పూజ చేశారని కావాలని చేయలేదు అని ముకుందా అంటుంది.

Krishna murari on krishna Mukunda Murari Serial
Krishna murari on krishna Mukunda Murari Serial

Krishna Mukunda Murari: ముకుంద చేసిన పనికి నీచంగా చూసిన మురారి.. ముకుంద ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్న కృష్ణ.!

కృష్ణ తన ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా వస్తాయో అని కంగారుపడుతూ ఉంటుంది. ఆ రాత్రంతా మురారిని సరిగా నిద్రపోనివ్వదు. ఇక ఉదయం లేగిచినప్పటి నుంచి అదే ఆలోచనలో ఉంటుంది. నీ కంగారు భయం తీరాలంటే ముందు వెళ్లి ఆ దేవుడికి దండం పెట్టుకో. నీ రిజల్ట్ మంచిగా వస్తుంది అని మురారి సలహా ఇస్తాడు ఎందుకు వచ్చేసరికి రేవతి హారతి పళ్ళను తీసుకొని భవానికి ఇవ్వడానికి వెళ్లబోతుంది.. అత్తయ్య ముందు నేను తీసుకుంటాను ఈరోజు నా ఎగ్జామ్ రిజల్ట్స్ ఉన్నాయి అని కృష్ణ చెబుతుంది.. కృష్ణ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. మురారి అందరి ముందు ఎగ్జామ్ రిజల్ట్స్ చూసి తను ఫెయిల్ అయిందని చెప్పి కాసేపు ఆట పట్టిస్తాడు..

murari Krishna mukunda images on krishna Mukunda Murari Serial
murari Krishna mukunda images on krishna Mukunda Murari Serial

ఆ తరువాత కృష్ణ డిస్టింక్షన్ లో పాస్ అయిందని.. వాళ్ళ అమ్మతో చెబుతాడు అప్పుడే ముకుందా? పెద్ద అత్తయ్యతో మాట్లాడి హౌస్ సర్జన్ గా ముంబై బెంగళూరులో జాయిన్ అయితే బెటర్ అని సలహా ఇస్తుంది. లేదు అలాంటివి జరగదు . ఈ ఇంటి కోడలు బయటికి వెళ్లి ఉద్యోగం చేయడానికి కుదరదు అని రేవతి కరకండిగా చెప్పేస్తుంది.

Krishna Mukunda Murari Serial 7 Feb 2023 Today 74 Episode Highlights
Krishna Mukunda Murari Serial 7 Feb 2023 Today 74 Episode Highlights

దాంతో కృష్ణ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది తన రూమ్ లోకి వెళ్లి తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అలేఖ్య ముకుందా దగ్గరకు వచ్చి ఆదర్శ్ తిరిగి వచ్చాడని చెబుతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆదర్శ తిరిగి వచ్చాడని తెలిసి పరిగెత్తుకుంటూ ఉంటారు. అందరూ ఆనందంగా ఉన్నా కానీ ముకుందా మనసులో మాత్రం కాస్తైనా ఆనందం కనిపించదు..

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N