NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Krishna Mukunda Murari: రెండో పెళ్లి వాడిని వివాహమాడుతున్న కృష్ణ.. కారణమేంటి..!

Krishna Mukunda Murari:  ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రసారమైన తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ సీరియల్ ప్రస్తుతం బెస్ట్ టిఆర్పి రేటింగ్ తో కొనసాగుతుంది. ఇక ఈ సీరియల్ లో తన నటనతో మెప్పిస్తున్న కృష్ణ కూడా మనందరికీ సుపరిచితమే.

Krishna Mukunda Murari serial Krishna character actress updates
Krishna Mukunda Murari serial Krishna character actress updates

ఇది కృష్ణ కి తెలుగులో మొదటి సీరియల్. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ప్రేరణ. ఈమె హైదరాబాద్ లో జన్మించింది. ఇక హైదరాబాద్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఈమె బెంగళూర్లో సెటిల్ అయింది. ఇక ఎడ్యుకేషన్ పూర్తయిన వెంటనే యాక్టింగ్ పై ఇష్టం ఉండడంతో మొదట మోడలింగ్ రంగంలో కొనసాగి అనంతరం సీరియల్స్ లో అడుగు పెట్టింది. మొదట కన్నడలో ప్రసారమైన హర హర మహాదేవ సీరియల్లో నటించి మెప్పించింది.

Krishna Mukunda Murari serial Krishna character actress updates
Krishna Mukunda Murari serial Krishna character actress updates

అనంతరం ఈమెకి కన్నడ మూవీస్ లోను అవకాశాలు దక్కాయి. ఇక ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో నటిస్తూ తన అంత చందాలను ఆరబోస్తుంది. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ కి పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. తను హస్బెండ్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది ప్రేరణ. ఇక ఆ ఫొటోస్ ని చూసినవారు ఊరికే ఉంటారా ఆ యువకుడి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

Krishna Mukunda Murari serial Krishna character actress updates
Krishna Mukunda Murari serial Krishna character actress updates

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఈమె పెళ్లి చేసుకోబోయే యువకుడికి ముందే ఇంకో పెళ్లి జరిగిందట. కానీ దానిని బయటకి రానివ్వకుండా గప్చుప్ గా ఉంచింది. మొదట పెళ్లి పెటాకులు అవడంతో రెండోసారి ఈ ముద్దుగుమ్మతో ప్రేమలో పడ్డాడు ఆ యువకుడు. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త చూసిన పలువురు..” అమ్మ కృష్ణ ఇంత రహస్యాన్ని దాచిపెడతావా. అయినా నీ అందానికి ఒక అబ్బాయి ఏ మాత్రం సరి తోగలేదు. పైగా రెండో పెళ్లి చేసుకుంటున్నావు. అవసరమా? ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N